అమరన్ తర్వాత మురుగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా.. శివకార్తికేయన్

అమరన్ తర్వాత మురుగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా.. శివకార్తికేయన్

కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోపాటు  టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ  మంచి గుర్తింపును  తెచ్చుకున్న   శివకార్తికేయన్.. తాజాగా తన  కొత్త చిత్రాన్ని  స్టార్ట్ చేశాడు. శివకుమార్ మురుగేశన్  దర్శకత్వంలో, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమల్ ఫిల్మ్స్  ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై   కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్  నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సెయాన్’ అనే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  శివకార్తికేయన్  డివైన్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కనిపిస్తున్నాడు.  

ధోతి,  విభూతి, రుద్రాక్షలతో పాటు చేతిలో కత్తి పట్టుకుని ఇంటెన్స్ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ‘సెయాన్’ అంటే తమిళంలో మురుగన్ అని అర్థం.  అందుకు తగ్గట్టుగా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెమలి పింఛాలు,  చుట్టూ నెమళ్లతో  సుబ్రమణ్య స్వామిని  గుర్తు చేసేలా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. రూరల్ కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ  చిత్రంలో  ఫ్యామిలీ,  ఎమోషన్స్, కామెడీ,  మాస్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయని మేకర్స్ చెప్పారు.  

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు  త్వరలోనే ప్రకటించనున్నారు.   ‘అమరన్’ సక్సెస్  తర్వాత కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే, వీరిలో 10 మంది  స్థానిక బలూచ్ తెగకు చెందిన వారు, స్థానిక పోలీసు (లెవీస్) విభాగాలకు చెందిన వారు కావడంతో, వారిని హెచ్చరించి ఇప్పటికే విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది..