స్కిప్పీ కొత్త స్నాక్​ కార్న్​స్టిక్​

స్కిప్పీ కొత్త  స్నాక్​ కార్న్​స్టిక్​

ఐస్-పాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే స్కిప్పీ టాంగీ టొమాటో, థాయ్ చిల్లీ, స్వీట్ కార్న్, మ్యాజిక్ మసాలా ఫ్లేవర్లతో కార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను లాంచ్​ చేసింది. కార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్కిప్పీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా అందుబా టులో ఉంటాయి. అవి గ్లూటెన్-ఫ్రీ, పామాయిల్-ఫ్రీ, కొలెస్ట్రాల్-ఫ్రీ,  జీరో ట్రాన్స్-ఫ్యాట్ స్నాక్స్​ అని కంపెనీ తెలిపింది.