బ్రిటన్ స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ

బ్రిటన్ స్పోర్ట్స్  టెక్నాలజీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా  గంగూలీ

బ్రిటన్ స్పోర్ట్స్​  టెక్నాలజీ కంపెనీ కబునీ, మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ​సౌరవ్ గంగూలీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్​గా నియమించుకుంది.  క్రీడాకారుల కోసం ఏఐ ఆధారిత కోచింగ్​ను భారత్​లో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ప్రతి క్రీడాకారుడికి ప్రొఫెషనల్ స్థాయి శిక్షణ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ ప్లాట్​ఫారమ్ మొబైల్ లేదా ఇతర డివైజ్​ల ద్వారా ఆటగాళ్ల కదలికలు, ఆటతీరును విశ్లేషించి రియల్​టైమ్ ఫీడ్​బ్యాక్ ఇస్తుంది. క్రికెట్​, టెన్నిస్, గోల్ఫ్ వంటి ఇతర క్రీడలకూ కబునీ సేవలను వాడుకోవచ్చు.