హుండై నుంచి మరో ఎస్​యూవీ.. ఎక్స్​టర్​

హుండై నుంచి మరో ఎస్​యూవీ.. ఎక్స్​టర్​

దక్షిణ కొరియా ఆటో కంపెనీ హుండై ఇండియాలో ఎక్స్​టర్​ పేరుతో ఎస్​యూవీని లాంచ్​ చేసింది. ఇది పెట్రోల్​, డీజిల్​ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు ఉంటాయి. ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్‌‌‌‌‌‌‌‌లో 391 లీటర్ల బూట్ స్పేస్, 185 మీ.మీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్, ఎలక్ట్రిక్ సన్‌‌‌‌‌‌‌‌రూఫ్, ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. 

వివిధ కనెక్టెడ్​ ఫీచర్లు కూడా దీని సొంతం.