ఆట

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆసిస్ పై టీ20 సిరీస్ కైవసం

బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 4-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచి ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. చివరి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్

Read More

ఒలింపిక్‌‌‌‌ పతకం ప్రతి ఒక్కరి కల.. నేను గోల్డ్‌‌‌‌ సాధించా

ఇంతకంటే ఏం ఆశిస్తా? ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను నా కష్టానికి, త్యాగాలకు ప్రతిఫలం ఇది ఇకపైనా ఆటపైనే ఫోకస్‌‌‌‌ పారిస్&z

Read More

ఒలింపిక్ పతక విజేతలకు ఘన స్వాగతం

ఒలింపిక్ పతక విజేతలు, ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్స్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్ర

Read More

వర్షం.. మా ఆశలపై నీళ్లు చల్లింది

వర్షం మా ఆశలపై నీళ్లు చల్లిందని అసహనం వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ తో ఫస్టు టెస్టు మ్యాచ్ కు చివరి రోజు వర్షం ఆటంకం కలిగి

Read More

ప్రోత్సాహం లేక రోజు కూలీగా పని చేస్తున్న యువ బాక్సర్

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శనతో  దేశానికి పతకాలను సాధించి.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. దీంతో విజేతలపై కేంద్ర, రాష్ట్

Read More

ఏడు మెడల్స్‌‌తో ఇండియాకు సరికొత్త ఉత్సాహం

సప్త పతక శోభితం వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: కరోనా ప్రోటోకాల్స్ మధ్యలో.. ఖాళీ స్టేడియాల్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్&

Read More

బై బై.. ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌

కరోనా టైమ్‌‌లోనూ గేమ్స్‌‌ సక్సెస్‌‌ చేసిన జపాన్‌‌ కలర్‌‌ఫుల్‌‌గా క్లోజింగ్‌&zwnj

Read More

ఒలింపిక్స్ విజేతలకు బైజుస్ నగదు పురస్కారాలు

నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల నగదు మిగిలిన వారికి రూ.కోటి చొప్పున నగదు బహుమతులు న్యూఢిల్లీ: ఒలింపిక్స్.. పతకాల విజేతలకు భారతదేశమంతా బ్రహ్మరథం పడ

Read More

ముగిసిన టోక్యో ఒలింపిక్స్: ఎక్కువ మెడ‌ల్స్ అమెరికావే.. ఈసారి ఇండియా రికార్డ్

మెడ‌ల్ టేబుల్‌లో మ‌న ప్లేస్ డ‌బుల్ డిజిట్‌లోనే.. టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. వాస్త‌వానికి 2020లోనే జ‌ర&zwnj

Read More

13 ఏండ్ల త‌ర్వాత ఈవెంట్స్ మ‌ధ్య‌లో మ‌న జాతీయ గీతం

టోక్యో: ఒక యువ కెర‌టం.. యావ‌త్ భార‌తదేశాన్ని గ‌ర్వించేలా చేసింది. తిరుగులేని ఎన్నో రికార్డుల‌ను సాధించి పెట్టింది. ఒలింపిక్స్

Read More

ఇవాళ్టితో ముగియనున్న టోక్యో ఒలింపిక్స్

టోక్యో: కరోనా దెబ్బకు ఏడాది ఆలస్యంగా మొదలైన టోక్యో ఒలింపిక్‌‌ గేమ్స్‌‌ ఆదివారం ముగియనున్నాయి. జులై 23న అట్టహాసంగా జరిగిన ప్రారంభ వ

Read More

వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌‌‌‌ ఆడేసింది!

టోక్యో: మామూలుగా అథ్లెట్ల జీవితకాలంలో ఒకటి, రెండు ఒలింపిక్స్‌‌‌‌ ఆడితేనే మహా గొప్ప అనుకునే రోజుల్లో ఉజ్బెకిస్తాన్‌‌&zwnj

Read More

రైతు బిడ్డ నీరజ్ చోప్రా బరువు తగ్గి బంగారం తెచ్చిండు

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: బరువు తగ్గడం కోసం రన్నింగ్‌‌ ట్రాక్‌‌పై పరుగెత్తిన ఓ 13 ఏళ్ల పిల్లోడు.. పదేళ్ల త

Read More