భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు షురూ

భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు షురూ

భద్రాద్రి: భద్రాద్రి రామయ్య ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 9న ఎదుర్కోలు, 10న కల్యాణ వేడుక, 11న పట్టాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  ఈ నెల 10వ తేదీన శ్రీరామ చంద్రుని కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి కల్యాణ మహోత్సవాలు ఆంక్షలతో సింపుల్ గా జరుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ నవమి వేడుకలను ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తల కోసం...

కలలు గంటడు.. కన్నమేస్తడు

టార్గెట్​ టాప్​ సర్వీస్​