హైదరాబాద్, వెలుగు: మ్యాన్ హోళ్లను ఇష్టారీతిన తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాటర్‌బోర్డు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్ల పక్కన, కూడళ్లలోని మ్యాన్ హోళ్ల పర్యవేక్షణకు సీవరేజ్బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మూతలు ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా 155313కు కాల్చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. బల్దియా సిబ్బందితో కలిసి వాననీటిని క్లియర్ చేస్తున్నామన్నారు.
మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు
- హైదరాబాద్
- June 12, 2024
లేటెస్ట్
- దీపావళికి టసాసులు కాల్చొద్దు.. ఎక్కడంటే..
- స్కూళ్లు రీఓపెన్.. ముగిసిన దసరా సెలవులు
- జానీ మాస్టర్‌కు బెయిల్ నిరాకరణ
- మంత్రగాళ్లను చంపేస్తాం: జగిత్యాలలో పోస్టర్ల కలకలం
- కాగజ్‌నగర్‌లో ఇరువర్గాల ఘర్షణ... 14 మంది అరెస్ట్
- ట్రెండ్‌కు తగ్గట్టు మారాలి
- జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
- నార్త్ ఇండియాలో బిష్ణోయ్ గ్యాంగ్ టెర్రర్
- ఫామ్‌హౌస్ నిర్వాహకులు బాధ్యతగా మెలగాలి
- ఆస్తి తగాదాతో వ్యక్తి హత్య
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- భవానీ మాలధారణ స్వాములపై దాడి