కరోనా టైంలో స్టూడెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నరు

కరోనా టైంలో స్టూడెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నరు

స్కాలర్ షిప్పులు, మెస్ బకాయిలు ప్రభుత్వం రెండేళ్లుగా చెల్లించకపోవటంపై ఫైరయ్యారు బీసీ సంఘాల నేతలు. ఇప్పటివరకు ప్రభుత్వం మూడువేల ఐదొందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ దర్నౌచౌక్ దగ్గర నిరసన చేపట్టారు నేతలు. త్వరగా చెల్లించకుంటే మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు. కరోనా టైంలో ఎన్నోఇబ్బందులతో ఇంటర్ చదివినా, వేలాదిమందిని ఫెయిల్ చేయడం ప్రభుత్వం తప్పిదమేనని ఆరోపించారు బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు.