సశస్త్ర సీమాబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్

సశస్త్ర సీమాబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్స్

సశస్త్ర సీమా బల్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) 111 సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సై (పయనీర్): 20, 

ఎస్సై (డ్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్): 3, ఎస్సై (కమ్యూనికేషన్): 59, ఎస్సై (స్టాఫ్ నర్సు- ఫిమేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  ఎస్సై (పయనీర్, డ్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్, కమ్యూనికేషన్) పోస్టులకు 18- నుంచి 30 ఏళ్లు. ఎస్సై (స్టాఫ్ నర్సు) 21- నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది. 

దరఖాస్తులు:అభ్యర్థులు ఆన్​లైన్​లో ఎంప్లాయిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ssbrectt.gov.in వెబ్​సైట్​లో 
సంప్రదించాలి.