బిందెడు కష్టాలు… తీరేదెన్నడో..?!

బిందెడు కష్టాలు… తీరేదెన్నడో..?!

బొట్టు నీటికి బొచ్చెడు కష్టాలు తప్పడం లేదు. చిన్నా పెద్దా అందరూ నీటి కోసమే పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది. ట్యాంకర్‌ వచ్చిం దని తెలిస్తే చాలు బిందె, బకెట్‌ ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చి లైన్ పెట్టి మరి నీటిని పట్టుకుంటున్నరు.

జీహెచ్‌ఎంసీ రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్‌ల ద్వారా బస్తీల్ లో ఉచితంగా నీటి సరఫరా చేస్తుం ది. సోమవారం మోతీనగర్ వాటర్‌ ట్యాంకర్‌ రాగానే బిందెలు, బకెట్లు , టబ్ లు తెచ్చి నీటిని పట్టు కుంటు న్న బస్తీవాసులు. ‑ హైదరాబాద్‌, వెలుగు