కౌంటీ క్రికెట్‌‌లోనూ సత్తా చాటిన సుతార్‌‌‌‌‌‌‌‌‌‌

కౌంటీ క్రికెట్‌‌లోనూ సత్తా చాటిన సుతార్‌‌‌‌‌‌‌‌‌‌

స్కార్‌‌‌‌బరో: టీమిండియా లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌.. కౌంటీ క్రికెట్‌‌‌‌లో రాణించాడు. కౌంటీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ డివిజన్‌‌‌‌ వన్‌‌‌‌లో భాగంగా యార్క్‌‌‌‌షైర్‌‌‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌లో వార్విక్‌‌‌‌షైర్‌‌‌‌కు ఆడిన సుతార్‌‌‌‌ మూడు (3/85) వికెట్లతో సత్తా చాటాడు. 

దాంతో 386/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన యార్క్‌‌‌‌షైర్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 110.4 ఓవర్లలో 469 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సామ్‌‌‌‌ వైట్‌‌‌‌మన్‌‌‌‌ (55),లక్స్‌‌‌‌టన్‌‌‌‌ (167), జార్జ్‌‌‌‌ హిల్ (30)ను ఔట్‌‌‌‌ చేశాడు. తర్వాత ఆట ముగిసే టైమ్‌‌‌‌కు వార్విక్‌‌‌‌షైర్‌‌‌‌ 15.4 ఓవర్లలో 29/1 స్కోరు చేసింది.