జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మినాజ్

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మినాజ్

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్​గా రహమత్ నగర్ డివిజన్​కు చెందిన సయ్యద్ మినాజ్ హుస్సేన్ నియమితులయ్యారు.ఈ విషయాన్ని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది. మినాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తానన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని తెలిపారు.