విజయ్ సేతుపతి లీడ్ రోల్లో పూరి జగన్నాథ్ తెరకె క్కించిన చిత్రం 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ అనేది క్యాప్షన్, టబు, సంయుక్త, దునియా విజయ్ కీ లకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో గౌరీ హెగ్దే అనే పవర్ ఫుల్ రోల్లో టబు కనిపిం చనున్నట్టు టీమ్ రివీల్ చేసింది. 'ఆమెతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు' అంటూ ఆదివారం ఆమె లుక్ను పరిచయం చేశారు.
గౌరీ హెగ్దే పాత్రకు సంబం ధించిన స్పెషల్ గ్లింప్స్న సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్. ఛార్మీ కౌర్.జె.బి.నారాయణ రావు కొండ్రొల్ల నిర్మిస్తున్నారు.
బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రల్లో కనిపించను. న్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది.
