Hyderabad

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఇండ్ల మధ్యన పబ్‌‌ల నిర్వహణకు ఎలా అనుమతిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నివాస ప్రాంతాల మధ్య పబ్&zwnj

Read More

నిమజ్జనం చేసేందుకు వచ్చి కృష్ణానదిలో కొట్టుకపోయిండు

నిమజ్జనం కోసం వెళ్లిన 20 మంది యువకులు బీచుపల్లి సమీపంలో స్నానం చేస్తుండగా ప్రమాదం  గద్వాల, వెలుగు :  వినాయకుడి నిమజ్జనం కోసం హైదరా

Read More

పెండ్లయిన 6 నెలలకే విషాదం.. గాయపడ్డ మరొకరు కూడా మృతి

బైక్​పై వస్తూ పాదచారిని ఢీకొట్టి  పడిపోయిన భార్యాభర్తలు  పై నుంచి లారీ వెళ్లడంతో దుర్మరణం   రామాయంపేట/ మేడ్చల్​, వెలుగు : మెద

Read More

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏ జేఏసీ యత్నం, అరెస్ట్

హైదరాబాద్​, వెలుగు: వీఆర్ఏలకు పే స్కేల్ అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ.. బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్​ను వీఆర్ఏ జేఎసీ నేతలు సోమవారం ముట్టడికి

Read More

దిలీప్​ వెంగ్‌‌సర్కార్‌‌ గైడెన్స్‌‌లో ఐఎస్‌‌బీసీ ఏర్పాటు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు:

Read More

SSMB28 సెట్ లో మహేష్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో క్రేజీ ప్రాజెక్టు తెరక

Read More

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

కేసీఆర్ అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలని ఆయ

Read More

కేంద్రంలో, తెలంగాణలో వచ్చేది బీజేపీనే

కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానని బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి అన్నారు. 4వ విడత బీజేపీ బహిరంగ సభ కుత్భుల్లాపూర్ లో జ‌రి

Read More

విద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలి

మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేక విధానాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆంద

Read More

కేంద్రం దుర్మార్గపు సవరణలు తీసుకొస్తోంది

మండలిలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ హైదరాబాద్: శాసన మండలిలో విద్యుత్ సవరణ బిల్లు - పర్యవసానాలపై లఘు చర్చ ప్రారంభం అయింది. ఎమ్మెల్సీ మధుసూదనాచా

Read More

పురుషుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలి

ఖైరతాబాద్, వెలుగు: పురుషుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ డిమాండ్ చేసింది. సంస్థ ప్

Read More

కంటోన్మెంట్​ భూముల సర్వే పూర్తి

త్వరలో డిఫెన్స్ మినిస్ట్రీకి సర్వే నివేదిక కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ ​కంటోన్మెంట్​ బోర్డు పరిధిలోని అన్ని రకాల భూములపై నిర్వహిస్తున్న

Read More

డబుల్ బెడ్రూం అప్లికేషన్ల వెరిఫికేషన్​ ఎప్పుడు ?

తాత్కాలికంగా నిలిపివేసిన బల్దియా అధికారులు బిల్​ కలెక్టర్లకు ఇతర పనులు అప్పగింత మళ్లీ చేస్తారో.. లేదోనని దరఖాస్తుదారుల్లో టెన్షన్​ హైదరాబా

Read More