ap news

భూదాన్ భూముల ముసుగులో రూ.3 కోట్ల అక్రమ వసూళ్లు

21 మందిపై కేసులు, 9 మంది అరెస్ట్ ఖమ్మం, వెలుగు: వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో కొందరు ముఠాగా ఏర్పడి నిరుపేదల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు అక

Read More

తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు మార్చి 10న ‘మిలియన్ మార్చ్ డే’

బషీర్‌‌బాగ్, వెలుగు: తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు, తెలంగాణ హక్కుల దినంగా పాటించేందుకు ఈ నెల 10న ‘గ్రేట్ మిలియన్ మార్చ్ డే’

Read More

పరీక్షకు వెళ్లి.. శవమై కనిపించిన స్టూడెంట్.. కామారెడ్డి జిల్లాలో ఘటన

పిట్లం, వెలుగు: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని తెలంగాణ మైనార్టీ గురుకుల స్కూల్​ల

Read More

‘బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్’ తప్పదని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇరాన్ పశ్చిమాసియా లూసర్  అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌‌‌‌‌‌‌‌  ఎద్దేవా చ

Read More

‘కేరళ స్టోరీ 2’ని ఎవరూ చూడట్లే.. సినిమాలను రాజకీయం కోసం వాడుకుంటున్నరు: రాహుల్

తిరువనంతపురం: కొందరు సినిమాలను, మీడియాను రాజకీయ ప్రాపగండా కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ విమర్శించారు. &n

Read More

పేరుకే డీలక్స్ బస్సు.. ఘాట్ రోడ్ ఎక్కలేక తుస్స్!

వికారాబాద్, వెలుగు: అది పేరుకే డీలక్స్ బస్సు.. కానీ అనంతగిరి కొండను చూడగానే దానికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఘాట్ రోడ్డు వద్దకు రాగానే ఈ కొండను నేన

Read More

గజ్వేల్ తహసీల్దార్ ఇండ్లలో ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

కరీంనగర్, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లలో ఏసీబీ అధికారులు శనివారం

Read More

చీపురు పట్టిన కలెక్టర్.. దహెగాం పీహెచ్సీలో ఒకరు సస్పెన్షన్.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు

దహెగాం, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత చీపురు పట్టింది. జిల్లాలోని దహెగాం మండలంలో శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్పిటల్ చుట్

Read More

మహిళల చేతికి బస్‌‌‌‌‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌‌‌‌‌.. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళా సంఘాల సభ్యులు

సెర్ప్ ఆధ్వర్యంలో మోవో సంస్థ సహకారంతో డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌‌‌&zwn

Read More

జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబం

ముంబై: మహారాష్ట్ర గవర్నర్గా వెళుతున్న జిష్ణుదేవ్ వర్మను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, వారి కుమారుడు ఎంపీ వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశ

Read More

టీ20 వరల్డ్ కప్ మెగా ఫైనల్‌‌.. న్యూజిలాండ్‌‌తో టీమిండియా అమీతుమీ.. కెప్టెన్ సూర్య ఫామ్‌‌‌‌పై టెన్షన్‌‌‌‌..

అహ్మదాబాద్‌‌ గడ్డపై న్యూజిలాండ్‌‌తో అల్టిమేట్ టైటిల్ ఫైట్‌‌కు సూర్యకుమార్‌‌‌‌ సేన సిద్ధమైంది.! ఈ ఫార

Read More

ఉద్యోగాలకు కొదవ లేదు.. కానీ, యువతలో స్కిల్స్ కొరత ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వారధిలా పనిచేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. దే

Read More

హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు.. ఒప్పుకోకుంటే..

రాబోయే ఆరు నెలల్లో హైదరాబాద్​ సిటీకి  2 వేల ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్​ బస్సులను జిల్లాలకు తరలించాలని నిర్ణయం ఈవీ బస్సు డ్రైవర్లుగా ఒలెక్ట్

Read More