BRS
ఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read Moreకేసీఆర్ ఐదేండ్ల పాలనలో 30 లక్షల ఎకరాలు నష్టం
వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు గత పదేండ్లలో రెండు సార్లు మాత్రమే గత బీఆర్ఎస్ సర్కారు నుంచి నష్ట పరిహారం లభించింది
Read Moreప్రజల దృష్టి మరల్చేందుకే పంటనష్టం పరిశీలన: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం జ
Read Moreచేసింది చెప్పుకోలేకే ఓడిపోయినం: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిన్నచిన్న కారణాలతో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు దూరమయ్యారు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: కొండా సురేఖ
ఎంతోమంది హీరోయిన్లు, ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసిండు అవినీతి కేసుల్లో కేసీఆర్ ఉన్నా వదిలే ప్రసక్తి ల
Read Moreపదేళ్ల తర్వాత స్పీడ్‌గా..చిన్నకాళేశ్వరం
మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో శరవేగంగా పనులు మే28లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్&z
Read Moreఫోన్ ట్యాపింగ్ వెనుక..బీఆర్ఎస్ సుప్రీం!
రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఎన్నికల్లో టాస్క్‌ఫోర్స్ వెహికల్స్&zwnj
Read Moreఅతి త్వరలో బీఆర్ఎస్ కనుమరుగు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే రాష్ట్రం పూర్తిగా నాశనమైందని బీజేపీ స్టేట్చీఫ్, కేంద్రమంత్రికిషన్రెడ్డి అన్నారు. అతి తక్కువ సమయంలోనే బీ
Read Moreకాంగ్రెస్ కు ఓటేసినందుకు రైతులు బాధపడుతున్నారు: నిరంజన్ రెడ్డి
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని.. కాని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి నిరంజ
Read Moreయువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా: గడ్డం వంశీ
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతుందన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం
Read Moreతెలంగాణ రైతాంగాన్ని, ఇరిగేషన్ ను కేసీఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదన్నారు. ఆదివారం జనగ
Read Moreతెలంగాణ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశం
ఢిల్లీలో ఏఐసీసీ(A ICC) చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి సోనియాగాంధీతో పా
Read Moreరూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తా : వెంకట్రామిరెడ్డి
రామాయంపేట, కౌడిపల్లి, వెలుగు: తనను గెలిపిస్తే 30 రోజుల్లో పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తానని బీఆర్&zwn
Read More












