cds bipin rawat

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసింది. ఈ ఘటన సంబంధించి సమగ్ర నివేదికను ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ మంత్ర

Read More

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

భోపాల్‌లో వరుణ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని ఆర్మీ కమాండ్ ఆస్పత్

Read More

హెలికాప్టర్‌‌‌‌ కూలిన చోటే రావత్‌‌ మెమోరియల్‌‌ కట్టాలె

కేంద్రానికి తమిళనాడు ప్రజల విజ్ఞప్తి ఉదగమండలం: తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌‌‌‌ వెలింగ్టన్‌‌ కంటోన్మెంట్&z

Read More

బిపిన్ రావత్ చివరి సందేశాన్ని రిలీజ్ చేసిన అధికారులు

మొదటి  చీఫ్ ఆఫ్  ఢిఫెన్స్ స్టాఫ్  జనరల్  బిపిన్ రావత్  చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా  వినిపించారు. డి

Read More

వరుణ్ మృత్యువును జయిస్తడు: తండ్రి కేపీ సింగ్

ఆర్మీ హెలికాప్టర్‌‌ ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ

Read More

రావత్ చితాభస్మాన్ని గంగా నదిలో కలిపిన కుమార్తెలు

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌ల చితాభస్మాన్ని  గంగా నదిలో కలిపారు వారి కుమార్తెలు కృతిక, తర

Read More

హెలికాప్టర్‌‌ ప్రమాదంపై మాట్లాడిన ప్రధాని మోడీ

యూపీలోని బలరాంపూర్‌‌లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. 1978లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణం.. నిధుల

Read More

బిపిన్ రావత్ను మా దేశం ఎప్పటికీ మరువదు

తమిళనాడు కూనూరులో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది కోసం భూటాన్ రాజు జిగ్మే కెసర్ నామగ్

Read More

వీర సైనికుడు, మంచి మనిషిని కోల్పోయాం: విదేశీ రాయబారుల నివాళి

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ జనరల్ బిపిన్ రావత్‌కు పలు దేశాల రాయబారులు ఘన నివాళి అర్పించా

Read More

కంటతడి పెట్టిస్తున్న సైనిక కుటుంబాల వీడ్కోలు

న్యూఢిల్లీ: ఒక్క హెలికాప్టర్ ప్రమాదం దేశ సేవలో నిమగ్నమై ఉన్న భరతమాత ముద్దుబిడ్డల్ని దూరం చేసింది. వారు దూరమైన బాధను ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నాడు.

Read More

హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలొద్దు

న్యూఢిల్లీ: సీడీఎస్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతి అందర్నీ కలచివేసింది. రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో రావత్

Read More

గొప్ప దేశ భక్తుడిని కోల్పోయినం

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ బిపిన్​ రావత్​కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి, సీనియర్​

Read More

ఢిల్లీ చేరుకున్న సైనికుల మృతదేహాలు

న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా 13మంది మృతదేహాలకు నివాళులర్పించారు ప్రధానమంత

Read More