Congress
రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ.. ఖమ్మం టికెట్ ఖరారు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. కేసి వేణుగోపాల్ పిలుపు మేరకు 2023 అక్టోబర్14న ఢిల్లీలో &nbs
Read Moreఓట్ల సరుకు : స్కూల్ బ్యాగ్ కిట్లు ఇస్తూ దొరికిపోయారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి పార్టీలు. అప్పుడే ఓటర్లను మచ్చిక చేసే పనిలో పడ్డాయి. నగదు, బహుమతులు పంచుతున్నారు ఎన్నికల్లో పోటీ చేస
Read Moreటికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు సహాయ నిరాకరణ : జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు : ఐఎన్ టీయూసీ కోటాలో వచ్చే ఎన్నికల్లో రామగుండం కాంగ్రెస్టికెట్తనకు ఇవ్వకపోతే ఆ పార్టీకి సహకరించేది లేదని
Read Moreబీఆర్ఎస్ను కూకటివేళ్లతో పెకిలించాలి: బీఎల్ వర్మ
హసన్ పర్తి/పరకాల, వెలుగు : బీఆర్ఎస్ ను కూకటివేళ్లతో పెకిలించాలని కేంద్ర సహకార శాఖ మంత్రి బి.ఎల్ వర్మ కోరారు. శుక్రవారం హసన్ పర్తి 66వ డివిజన్ లో
Read Moreఆరు గ్యారెంటీ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లాలి : కూచాడి శ్రీహరి రావు
నిర్మల్, వెలుగు : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు పార్టీ కార్యక
Read Moreభువనగిరి కాంగ్రెస్‌లో..ఆగని విభేదాలు!
కుంభం మీటింగ్‌కు జిట్టా సహా పలువురు నేతల గైర్హాజర్ తన కోసం కోమటిరెడ్డి ప్రచారం చేస్తారంటున్న కుంభం
Read Moreఉత్తర దిక్కు నుంచి ఎన్నికల పోరుకు!
సెంటిమెంట్ప్రకారం ఈసారీ హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం మొదటి సభ ఇక్కడ నిర్వహిస్తే విజయం ఖాయమని బీఆర్ఎస్ నేతల నమ్మకం హుస్నాబాద్/మహబూబ్
Read Moreడీడీలో ప్రచారానికి పార్టీలకు టైమ్ కేటాయించిన ఈసీ
బీఆర్‌ఎస్‌కు 277, కాంగ్రెస్&z
Read Moreమేనిఫెస్టోపై షర్మిల కసరత్తు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్&zwnj
Read Moreమూడు రోజుల్లోరెండు పార్టీలు మారిన పెద్దపల్లి జిల్లా నరసయ్యపల్లి నేత
సుల్తానాబాద్, వెలుగు:ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కండువాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్య
Read Moreరేపు(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
58 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు మిగితా స్థానాల్లో తీవ్ర పోటీ... ఎంపికకు మరింత టైమ్ 18 లోపు తుది జాబితా విడుదలకు కసరత్తు న్యూఢిల్లీ, వెలుగ
Read Moreకాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నరు : కేటీఆర్
డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నరు కర్నాటక కమీషన్ల దందాపై నేను చెప్పిందే నిజమైంది బాబు భద్రతపై లోకేశ్ ట్వీట్ బాధ కలిగించింది: కేటీఆర్
Read Moreతెలంగాణ రాష్ట్ర తొలి ఓటరు రంభాబాయి
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో మొట్ట మొదటి అసెంబ్లీ సెగ్మెంట్ సిర్పూర్కాగజ్నగర్. ఈ సెగ్మెంట్లో తొలి ఓటరుగా పెద్ద మాలిని గ్రామానికి చెందిన కినక సుమన
Read More












