Congress
బుజ్జగింపులకో కమిటీ .. ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హైకమాండ్
సభ్యులుగా జానారెడ్డి సహా నలుగురు అసంతృప్తులతో చర్చలు జరపనున్న కమిటీ పార్టీ అనుబంధ సంఘాలు, వివిధ వర్గాల నేతలతోనూ భేటీ హైదరాబాద్, వెలు
Read Moreహైదరాబాద్‌లో మూడు రోజుల్లో రూ.5 కోట్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ కోడ్ అమలులో భాగంగా పోలీసులు సోమవారం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. చెక్ పోస్టులు పెట్టి వెహికల్&
Read Moreఅన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలం : శోభ కరంద్లాజే
నల్గొండ అర్బన్/మిర్యాలగూడ, వెలుగు : కేసీఆర్ప్రభుత్వం పనితీరు ఏమీ బాగాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆ
Read More119 సీట్లలో పోటీ చేస్తం.. బీసీలకు 60 శాతం సీట్లు ఇస్తం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో తాము119 సీట్లలో పోటీ చేస్తామని బీఎస్పీ స్టేట్చీఫ్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్స్పష్టం చేశారు. ఇప్పటివరకు
Read Moreబీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి : తరుణ్ చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ
Read Moreకాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. పాతాళంలో పడ్తం: మంత్రి హరీశ్‌రావు
జనగామ, వెలుగు: ఒక్క చాన్స్అడుగుతున్న కాంగ్రెస్‌కు ఇదివరకు 11 చాన్స్‌లు ఇస్తే ఏం జేసిందని, పొరపాటున మళ్లీ ఇస్తే పాతాళంలో పడతామని మంత్రి హరీశ్‌రా
Read Moreమంత్రి మీద కోపం.. గడియారాలపై!
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డికి టైమ్ కలిసి రావట్లేదనే చర్చ జోరుగా జరుగుతున్నది. కొన్ని రోజులుగా జగదీశ్ రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం
Read Moreట్రబుల్ షూటర్గా జానారెడ్డి.. అసంతృప్తులను బుజ్జగించే టాస్క్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలతో ఓట్ల యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి
Read Moreతల్లిదండ్రుల ఉసురు ఊరికే పోదు.. కేటీఆర్కు రేవంత్ రెడ్డి శాపం..
అమెరికాలో ఉన్న తన కొడుకు హిమాన్షును మిస్సవుతున్నానంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ కొడ
Read Moreమంత్రి కేటీఆర్‌పై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీఈసీకి ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకొని ఓటేయాలని కేటీఆర్ ప్రజలను ప్రలోభపెడుతున్నారంటూ ఆ పార్ట
Read Moreతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం : ఆది శ్రీనివాస్
వేములవాడ, కోనరావుపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్&zwn
Read Moreచత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
రెండు పార్టీలకు ఈక్వల్ చాన్స్ ఏబీపీ, సీ ఓటర్ సర్వేలలో వెల్లడి బీజేపీకి పెరగనున్న ఓట్ షేర్ రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ష
Read Moreఓట్ల చీలికతో ఫాయిదా ఎవరికి?
ప్రధాన పార్టీలకు బీఎస్పీ, వైఎస్సార్టీపీ, జనసేన, టీజేఎస్‌ల టెన్షన్ వాటికి పోలయ్యే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోనని పరేషాన్ హైదరాబాద్, వెలు
Read More












