Cricket

దుబాయ్లో ఇంటర్నేషనల్ లీగ్ టీ–20

ధనాధన్ క్రికెట్ తో ఎడారి దేశం ఊర్రూతలూగనుంది. సిక్సులు, ఫోర్లు, చీర్ గర్ల్స్తో దుబాయ్ స్టేడియాలు హోరెత్తబోతున్నాయి. ఐపీఎల్ అయిపోయింది.. ఇక టీ–2

Read More

అర్జున్ పాలిట టెండూల్కర్ పేరే శాపం

టెండూల్కర్..భారత క్రికెట్లో ఈ పేరు ఒక సంచలనం. 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ టీమిండియాలో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు . పూర్తి పేరు సచిన

Read More

దినేష్ కార్తీక్కు సౌతాఫ్రికా సిరీస్ డూ ఆర్ డై

దినేష్ కార్తీక్..భారత క్రికెట్లో అతనో పడిలేచిన కెరటం. కుటుంబ సమస్యలతో సతమతమై కొన్నాళ్లు క్రికెట్కే దూరమయ్యాడు. కష్టా నష్టాలకోర్చి చివరకు క్రికెటర్గా

Read More

వారెవ్వా వార్న్..బాల్ ఆఫ్ ది సెంచరీకి 29ఏళ్లు

లెగ్ స్పిన్ ను కొత్త పుంతలు తొక్కించిన షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో మేటీ బ్యాట్స్మెన్లను సై

Read More

ఇక దాదా నయా జర్నీ

సౌరవ్ గంగూలీ క్రికెట్ లోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో దాదా ట్విట్టర్ వేదికగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ‘1992లో క్రికెట

Read More

అదృష్టమంటే విజయ్‌ శంకర్‌దే

అదృష్టమంటే ఆల్ రౌండర్ విజయ్ శంకర్ దే. పెద్దగా కష్టపడకుండానే ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాడు.  దిగ్గజాలకు సాధ్యం కానీ అరుదైన ఘనతను శంకర్ ఈజీగా సొంతం చ

Read More

ఐపీఎల్ 2022 బెస్ట్ టీమ్లో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు

ఐపీఎల్ 2022 ఎడిషన్ పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్లో గుజరాత్ గెలిచి..ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే సీజన్ ము

Read More

ఐపీఎల్ ఫైనల్పై ఫిక్సింగ్ ఆరోపణలు

ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సారి కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని సాధించింది. ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించి..ఆడిన తొలి సీజన్లోనే ట

Read More

ఐపీఎల్ ఆడలేదా..ఏం పర్వాలేదు..ఏపీఎల్ ఉందిగా..

ఐపీఎల్లో ఆడని తెలుగు క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ తరహాలో త్వరలో ఏపీఎల్ నిర్వహించనుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్

Read More

ఇవాళ బెంగళూరు - రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కోహ్లి, డుప్లెసిస్పై ఆర్ సీబీ భారం బట్లర్ బాదితేనే రాయల్స్కు భారీ స్కోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో అహ్మదాబాద్‌‌&z

Read More

ఐపీఎల్లో అరుదైన రికార్డు

టాలెంటెడ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్గా

Read More

నేడు సౌతాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా ఎంపిక

ముంబై: సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌ కోసం నేడు ఇండియా జట్టును ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్‌‌లో రాణిస

Read More

ఫ్యాన్స్కు ధోని గుడ్ న్యూస్

క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగించే వార్త చెప్పాడు టీమిండియా మాజీ కెప్టెన్,  CSK కెప్టెన్ ఎంఎస్ ధోని. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు త

Read More