high court
అటవీ భూములపై రెవెన్యూ జోక్యం వద్దు.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవహారంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
రెవెన్యూ ఆఫీసర్లకు పట్టాలిచ్చే అధికారం లేదన్న న్యాయస్థానం ఆక్రమణలను వెంటనే తొలగించాల్సిందేనని ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్ భూములక
Read Moreధిక్కరణ పిటిషన్ కొట్టివేత.. కానిస్టేబుల్కు హైకోర్టు రూ.25 వేల ఫైన్
హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కానిస్టేబుల్ (జీడీ) బి.రామచందర్&z
Read Moreకేటీఆర్ PRO మహేష్ అరెస్ట్.. బొల్లారం స్టేషన్‌కు తరలింపు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్‌ను బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. హాకీంపేట దగ్గర పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం
Read Moreప్రైవేటు భూమిలో జోక్యం వద్దు.. యూఎస్ కాన్సులేట్ పక్కన మూడెకరాల స్థలంపై హైకోర్టు ఆదేశాలు
కంచె వేసుకునేందుకు భూ యజమానులకు పర్మిషన్ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని యూఎస్&
Read Moreట్రస్టుల ఆదాయానికి ఎస్ర్కో ఖాతా.. మైనారిటీ శాఖకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మక్కా మదీనా అల్లాదిన్ వక్ఫ్, అల్లాదిన్&zw
Read Moreసీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి.. కేటీఆర్ పీఏ, పీఆర్వోల పిటిషన్పై హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో నమోదైన కేసులో విచారణకు హాజరైన కేటీఆర్ పీఆర్వో, మీడియా కోఆర్డినేటర
Read Moreపొటెన్సీ టెస్ట్ చేయొద్దు..ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్&
Read Moreపెట్రోల్ బిల్లులో ఇథనాల్ శాతం చెప్పాలని పిటీషన్ : తిరస్కరించిన సుప్రీంకోర్టు
పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ పై దేశ వ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇథనాల్ కలపడం వలన ఇంజిన్లు పాడవుతున్నాయని.. ఇథనాల్ బ్లెండింగ్ అంశంపై ధర
Read Moreజార్ఖండ్‌లో 2 పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే
రాంచీ: జార్ఖండ్‌లో 11వ, 12వ, 13వ జేపీఎస్సీతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షల రద్దు నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఇదివరకే ఉద్యోగాల్లో
Read Moreప్రమాద ఘంటికలు మోగుతున్నయ్.. బాధితులు కోర్టు మెట్లెక్కుతున్నారు:హైకోర్టు వ్యాఖ్యలు
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందడంలేదు ఇది రాజకీయ చర్చకాదు.. పార్టీలు, వ్యక్తులతో సంబంధంలేదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల
Read Moreప్రభుత్వ భూమి ఏదో తేల్చకుండా ఎట్ల కూలుస్తరు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు
మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? వాణి కోఆపరేటివ్&
Read Moreజీవోల అమలుకు మేమెలా ఆదేశాలివ్వగలం?: హైకోర్టు
శాసనసభ ఉండగా కోర్టుకు ఎందుకొచ్చారంటూ ప్రశ్న ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాయల్ శంకర్ల పిటిషన్లపై హైకోర్ట
Read Moreట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ట్రైనీ మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా న
Read More












