high court

నాపై తప్పుడు కేసును కొట్టేయండి.. హైకోర్టులో దుద్దిళ్ల శ్రీధర్‌‌ బాబు పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామ గుండం కమిషనరేట్‌‌ పరిధిలోని మంథని పీఎస్​లో గత నెల 20న నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ

Read More

కొత్త చట్టాలు..కొత్త సమస్యలు: మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)

ఆగస్టు 11, 2023న భారత ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, క్రిమినల్​

Read More

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర

Read More

ప్రవళిక కేసులో నిందితుడి బెయిల్ రద్దు చేయండి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రూప్స్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్

Read More

అలంపూర్ ఎమ్మార్వోకు వారెంట్.. స్టూడెంట్​కు సర్టిఫికెట్​ జారీ కేసులో విచారణకు గైర్హాజరు

ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: ఏపీలో చదివిన స్టూడెంట్ కు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన కేసులో విచారణకు గైర్

Read More

ఇద్దరు హైకోర్టు జడ్జిల బదిలీ .. 28కి తగ్గిన న్యాయమూర్తుల సంఖ్య

సీజే అధ్యక్షతన ఫస్ట్‌‌‌‌ కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా చేస్తున్న ఇద

Read More

మెరిట్‌‌ ప్రకారం పోల్‌‌ టెస్ట్ నిర్వహించండి .. జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌ పోస్టుల భర్తీపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌ పోస్టుల భర్తీకి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌‌ ప్రకారం పరీక్ష రాసిన అభ్య

Read More

హెచ్సీఏ నిధుల గోల్ మాల్ కేసులో అజారుద్దీన్ బెయిల్ పిటిషన్

హెచ్ సీఏ నిధుల గోల్ మాల్  కేసులో హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్  మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. &nb

Read More

చంద్రబాబు బెయిల్ పిటీషన్ నేను విచారించలేను : జడ్జి నిర్ణయంతో వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నుంచి

Read More

శ్రీవారి భక్తులకు హైకోర్టు షాక్... టీటీడీ ఇచ్చిన దర్శనాన్ని వినియోగించుకోండి

 కోవిడ్-19 సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రస్తుతం అవకాశం కల్పించాలని హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెం

Read More

మావోయిస్ట్‌‌ నేత విక్రమ్‌‌కు బెయిల్

హైదరాబాద్, వెలుగు: హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి 11 ఏండ్లుగా జైల్లో ఉన్న మావోయిస్ట్‌‌ నేత దారగోని శ్రీను విక్రంకు హైకోర్టు బెయిల్‌&zwn

Read More

డీఎస్సీలో మహిళలకు హారిజంటల్ ​రిజర్వేషన్లు అమలు చేయాలి

హైదరాబాద్, వెలుగు: టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీలో మహిళలకు హారిజంటల్(సమాంతర) రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చే

Read More

360 కోట్లను డిపాజిట్‌‌ చేయాల్సిందే.. హెచ్‌‌ఎండీఏకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్‌‌ కాంట్రాక్ట్‌‌ వ్యవహారంలో వాణిజ్య కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు

Read More