latest news

వెలుగు ఓపెన్ పేజీ : పట్టణాలు స్వయం సమృద్ధి సాధించాలంటే..

పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఎన్నికల  తరుణంలో, మున్సిపల్ పట్టణాల భవిష్యత్తు గురించి  తీవ్రంగా పునరాలోచించాల్సిన సమయమిది.  చాలా  

Read More

నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యమే లక్ష్యం.. సంగారెడ్డి జిల్లాలో ముగిసిన సౌత్‌‌ ఇండియా సైన్స్‌‌ఫేర్‌

    మంత్రి దామోదర రాజనర్సింహ రామచంద్రాపురం, వెలుగు : స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే

Read More

మున్సిపల్‌‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి : మంత్రి సీతక్క

జనగామ అర్బన్/పాలకుర్తి, వెలుగు : ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్‌‌ ఎన్నికల్లో విజయం సాధించాలి అని మంత్రి సీతక్క సూచించారు. ఎమ్మె

Read More

ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడానికి ..ఓటమి భయం కావొచ్చు: రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: టీమిండియా 2011 నుంచి 2024 వరకు మేజర్ ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడానికి  స్టార్ బ్యాటర్లలో నెలకొలన్న ఓటమి భయం  ఒక కారణం కావచ్చని &n

Read More

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైకర్లు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్​బెల్ట్​పెట్టుకోవాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి సూచించారు. శుక్రవారం రంగారెడ

Read More

మనశంకర్ వర ప్రసాద్ గారు..టికెట్‌‌ ధరల పెంపుతో వచ్చిన రూ.42 కోట్లు జమ చేయించండి

    రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు      ‘మన శంకర వరప్రసాద్’ సినిమాపై దాఖలైన రెండు పిటిషన్​లపై

Read More

జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అక్రమాస్తులు 8 కోట్లు

8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కిలో బంగారం, రూ.9 లక్షలు, ఇండ్లు, భూములు గుర్తింపు  హైదరాబాద్‌‌‌‌‌‌‌&zwnj

Read More

కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే.. రక్తం మరుగుతది: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్​పై ఆధారాలున్నా..  ఎందుకు అరెస్టు చేయట్లేదు: బండి సంజయ్ అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది కేసీఆర్ ఫ్యామిలీని

Read More

వ్యవసాయం చేయడం విజ్ఞానం పెంచుకోవడమే..సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో లక్ష్మీనర్సింహుడిని దర్శించుకున్న గవర్నర్‌‌ దంపతులు స

Read More

మంచిర్యాలలో మూడో యూనిట్కు ముహూర్తం!.. ఎస్టీపీపీలో మరో మెగా పవర్ ప్లాంట్

ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపనకు ఏర్పాట్లు  తాజాగా కూలింగ్​ టవర్స్, రైల్వే వ్యాగన్ ట్రిప్లర్​ నిర్మాణ ప్రాంతాల్లో

Read More

కేసు నడుస్తుంటే హామీలా?..హైడ్రా కమిషనర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగ నాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట పునరుద్ధరణకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా, హామీలు

Read More

నైనీ బొగ్గు టెండర్లపై ఎంక్వైరీ షురూ..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సింగరేణి కార్యాలయానికి కేంద్ర బృందం

    అన్ని ఫైళ్లను పరిశీలించిన టెక్నికల్​కమిటీ సభ్యులు     7 గంటలకు పైగా గోప్యంగా విచారణ హైదరాబాద్, వెలుగు: సింగరేణి

Read More

ఆగినచోటే బస్సు రిపేరు.. మేడారం జాతరకు ఆర్టీసీ స్పెషల్ టీమ్స్

మహాజాతరకు 4 వేలకుపైగా బస్సులు ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేసేందుకు స్పెషల్ టీమ్స్ మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, హెల్పర్ సహా ఐదుగురు సభ్యులత

Read More