latest news

అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టుల పిలుపు

కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్​ పేరుతో లేఖ కార్పొరేట్ల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపణ ఆపరేషన్ కగార్ పేరుతో మారణకా

Read More

రియాజ్ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌పై..నవంబర్ 24లోపు నివేదిక ఇవ్వండి..డీజీపీకి మానవ హక్కుల సంఘం ఆదేశం

ఎన్​కౌంటర్​ను సుమోటోగా తీసుకున్న కమిషన్ హైదరాబాద్,వెలుగు: రౌడీషీటర్  షేక్ రియాజ్  ఎన్‌‌‌‌కౌంటర్ ను రాష్ట్ర మానవ

Read More

మృత్యురాయి..! వరంగల్_ఖమ్మం జాతీయ రహదారి 563 పై గ్రానైట్ లారీల బీభత్సం.. పెరుగుతున్న ప్రమాదాలు

   జాతీయ రహదారులపై గ్రానైట్​లారీల బీభత్సం     గ్రానైట్​తరలింపులో ఇష్టారాజ్యం      పెరుగుతున్న

Read More

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటం.. నిజామాబాద్లో ఇంటికి వెళ్లి ఓదార్చిన డీజీపీ శివధరెడ్డి

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లో రౌడీ రియాజ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ శివధర్​ రెడ్డి తె

Read More

తుది అంకానికి మావోయిస్టుల నిర్మూలన : కేంద్ర మంత్రి బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: బుల్లెట్ వద్దని, బ్యాలెటే ముద్దు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. బుల్లెట్ ను నమ్ముకున్నోళ్లు అంతా కాలగర్భ

Read More

రాజన్న సేవలో శృంగేరి జగద్గురు..శంకరమఠంలో కలశ ప్రతిష్ట, కుంభాభిషేక పూజలు

జగద్గురు వెంట మంత్రి పొన్నం, విప్​ఆది శ్రీనివాస్​  వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని శృంగ

Read More

అనుమానాస్పదంగా మహిళ మృతి.... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసుల అదుపులో నిందితుడు

రౌడీ షీటరే ఉరేసి చంపేశాడు ... రౌడీషీటరే కారకుడని ఆరోపిస్తూ మృతురాలి బంధువుల ధర్నా ఖమ్మం టౌన్, వెలుగు: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన ఘటన ఖమ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరులకు ఘన నివాళి

వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్/కామారెడ్డి/ లింగంపేట/  : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​ అమరులకు ఘన నివాళులర్పించారు. అమరుల త్యాగాలు

Read More

పోలీసుల త్యాగాల వల్లే సమాజంలో ప్రశాంతత : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్లు, ఎస్పీలు      పోలీసు అమరవీరులకు ఘన నివాళి సూర్యాపేట, వెలుగు: పోలీస్

Read More

‘హలో శ్రీనివాస్.. చలో కరీంనగర్’ ..ఈనెల 26న గ్రూపు రెండో వార్షికోత్సవానికి సిద్ధం

ఒకే వేదికపైకి చేరి ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నాలు  దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కు రావాలని ప్రచారం  తలసేమియా బాధితుల కోసం భారీ బ్లడ్ డొ

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దశాబ్దకాలం తర్వాత రైతులకు రాయితీలు!..స్మామ్ స్కీంకు మార్గదర్శకాల విడుదల

వ్యవసాయ యాంత్రీకరణకు  రూ.4.50కోట్ల నిధులు రిలీజ్ కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాను భరించనున్న ప్రభుత్వాలు  భద్రాచలం,వెలుగు:

Read More

ఇవాళ్టి (అక్టోబర్ 22) నుంచి రాజన్న సన్నిధిలో కార్తీక పూజలు ..నెల రోజుల పాటు భక్తుల ఉపవాస దీక్షలు, వ్రతాలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు బుధవారం నుంచి  ప్రారంభంకానున్నాయి. భక్తులు నెలరోజుల పాటు అత్యంత భక

Read More

పోలీసుల త్యాగంతోనే.. శాంతియుత వాతావరణం : డీఐజీ ఎల్ఎస్ చౌహాన్

పోలీస్​ అమరవీరులకు ఘనంగా నివాళి మహబూబ్ నగర్ అర్బన్/నాగర్​కర్నూల్​టౌన్/ వనపర్తి/గద్వాల/ఇటిక్యాల, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం పోలీస

Read More