latest news

తుమ్మిడిహెట్టికి కాళేశ్వరం చిక్కులు!

నీటి కేటాయింపులపై ఆందోళన  ఇప్పటికే మేడిగడ్డకు195 టీఎంసీల అలకేషన్​  గోదావరి వాటా 968 టీఎంసీల్లో 940 టీఎంసీల వరకు క్లియరెన్స్​ మిగిలి

Read More

ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్గా మస్క్!

కంపెనీ లక్ష్యాలు నెరవేరితే 900 బిలియన్  డాలర్లకు పెరగనున్న టెస్లా చీఫ్​ సంపద న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న టెస్లా

Read More

రెండు నెలల్లో భారత్ మా దారికొస్తది..అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ కామెంట్

వాషింగ్టన్: అదనపు సుంకాలు ఇండియాను దూరం చేశాయనే వాదనను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్  కొట్టిపారేశారు. ఒకటి రెండు నెలల్లో ఇండియా తమ దార

Read More

జీఎస్టీ తగ్గిస్తున్నారా ? లేదా ? కంపెనీలపై నజర్..పరిశ్రమలతో కేంద్రం సంప్రదింపులు ప్రారంభం

న్యూఢిల్లీ:  జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు కేంద్ర చేరవేయడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.  దీని కోసం కేంద్ర ఒక ప్రచారాన్ని కూడా నిర్వహిస

Read More

యూరియా కొరతకు కేంద్రమే కారణం

తెలంగాణ రైతు సంఘం ఆరోపణలు సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని వార్నింగ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ విధ

Read More

ములుగు జిల్లా పస్రాలో మనవడి మృతి తట్టుకోలేక..ఆగిన నానమ్మ గుండె!..గంటల వ్యవధిలోనే ఇద్దరి మృతి

కుటుంబంలో తీవ్ర విషాదం ములుగు జిల్లా పస్రాలో ఘటన  ములుగు(గోవిందరావుపేట), వెలుగు : యాక్సిడెంట్ లో మనవడు మృతిచెందడంతో తట్టుకోలేకపోయిన నాన

Read More

గణేశ్ ఉత్సవాలు కాస్ట్లీ గురూ.. జిల్లాలో రూ.వంద కోట్లకు మించి టర్నోవర్

7 వేల విగ్రహాల కొనుగోళ్లకు రూ.16 కోట్లు అన్న ప్రసాదాలకు రూ.8 కోట్లు కిరాణం, వెజిటేబుల్, స్వీట్ షాపుల్లో సందడి   కూలీలకు ఉపాధి కల్పించ

Read More

ఎవరిపైనైనా పార్టీ నిర్ణయం ప్రకారమే చర్యలు ..నా వల్ల బీఆర్ఎస్‌‌కు నష్టం జరగడమన్నది వట్టిమాటలే!: హరీశ్‌‌రావు

కవిత ఎపిసోడ్​పై లండన్​లో సన్నిహితుల వద్ద  హరీశ్ రావు స్పందన నేను క్రమశిక్షణ గల కార్యకర్తను  లండన్​ ఎన్నారై సెల్​ మీట్​ అండ్​ గ్రీట్​

Read More

ఫైనల్‌‌‌‌ బెర్త్‌‌‌‌పై ఇండియా గురి ..ఆసియా కప్‌‌లో చైనాతో సూపర్‌‌‌‌–4 ఆఖరి మ్యాచ్‌‌‌‌

రాజ్‌‌‌‌గిర్‌‌‌‌ (బీహార్‌‌‌‌): ఇండియా మెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌&

Read More

వెల్ డన్.. టీచర్ స్నేహలత ..న్యాక్ ట్రైనర్కు జాతీయ అవార్డు.. మంత్రి కోమటి రెడ్డి హర్షం

హైదరాబాద్, వెలుగు: నేషనల్  అకాడమీ ఆఫ్  కన్​స్ట్రక్షన్ (న్యాక్) ను రాష్ట్రంలో అత్యుత్తమ స్కిల్  డెవలప్ మెంట్  వేదికగా బలోపేతం చేస్త

Read More

హైడల్ పవర్ డబుల్.. ఈ సీజన్లో 2,903.14 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి

నిరుడు ఇదే టైంలో 1517.47 మిలియన్  యూనిట్లు తక్కువకే కరెంటు ఉత్పత్తితో విద్యుత్  సంస్థలకు రూ.900 కోట్లు ఆదా జెన్ కో ఆధ్వర్యంలో రోజుకు

Read More

యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఇటు అరీనా.. అటు అమండా

న్యూయార్క్: వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్, డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌ అరీనా సబలెంకా యూఎస్&zwn

Read More

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..హానితలపెట్టొద్దన్న ఫారెస్ట్ ఆఫీసర్లు

వెంకటాపూర్ (రామప్ప) వెలుగు: ములుగు జిల్లాలో మూడు రోజులుగా పెద్దపులి సంచారిస్తూ జనాలను, ఆఫీసర్లను హడలెత్తిస్తోంది. పొరుగు జిల్లా మహబూబాద్​అటవీ ప్రాంతం

Read More