latest news
లీగల్ నోటీసులు వెనక్కు తీస్కోండి..లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు: రేవంత్
అరవింద్ కుమార్‌కు నోటీసులు పంపిన పీసీసీ చీఫ్ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కామెంట్ బేస్ ప్రైస్‌ను ఇప్పటికీ ఎందుకు బయటకు పెట్టట్లేదని
Read Moreబంజారాహిల్స్లో కారు బీభత్సం..ముగ్గురు యువకుల పరిస్థితి విషమం
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డిఫెండర్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారును నడిపిన డ్రైవర్..బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో
Read Moreజగిత్యాల జేఎన్టీయూలో పురుగులన్నం...పస్తు పడుకున్న స్టూడెంట్లు
కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూలో అన్నంలో పురుగులు రావడంతో స్టూడెంట్లు భోజనం చేయకుండా పస్తు పడుకున్నారు. సమ్మర్హాలీడేస్ తర్వ
Read Moreబీఆర్ఎస్ లీడర్లపై భూకబ్జా కేసు..వైస్ చైర్పర్సన్ భర్తపై నమోదు
జీడిమెట్ల, వెలుగు: భూకబ్జాకు ప్రయత్నించిన అధికార పార్టీ తూంకుంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ భర్తతోపాటు పలువురిపై పేట్‌బషీరాబాద్ పోలీసులు
Read Moreస్క్వాష్ వరల్డ్ కప్‌లో ఇండియా బోణీ
చెన్నై: సొంతగడ్డపై స్క్వాష్ వరల్డ్ కప్‌ను ఇండియా ఘన విజయంతో ప్రారంభించింది. చెన్నైలో మంగళవారం జరిగిన గ్రూప్&zw
Read Moreమరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు.. మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను సర్కారు మంజూరు చేసింది. కొత్త డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులను ఇస్
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని ఇల్లు, ఆఫీసుల్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు
Read Moreప్రిక్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చింది. ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్&zw
Read More"మంగళవారం"...ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసిన అజయ్ భూపతి.. ఇప్పుడు ఆమె
Read Moreఇదేనా తెలంగాణ మోడల్ డెవలప్మెంట్: ఆకునూరి మురళి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో రాష్ట్ర సర్కారు కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టకపోవడంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మండిపడ్డారు. ఇదేనా తెలం
Read Moreబిర్లా ఎ1 సిమెంట్ ఇస్తానని చీటింగ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: బిర్లా ఎ1 సిమెంట్ కంపెనీ పేరుతో టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేసి రూ.2.60 లక్షలు కొట్టేసిన బిహార్‌కు చెందిన యువకుడిని సిరిసిల్ల
Read Moreటెస్టు కెప్టెన్‌గా కోహ్లీ దిగిపోతాడని ఊహించలేదు
న్యూఢిల్లీ: గతేడాది టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ దిగిపోతాడని బీసీసీఐ ఊహించలేదని బోర్డు మాజీ ప్రెసిడెంట్ సౌరవ్&zwn
Read Moreచెన్నై యాక్టివిస్ట్‌కు అమెరికా అవార్డు
చెన్నై: చెన్నైకి చెందిన అడ్వొకేట్, యాక్టివిస్ట్ లలితా నటరాజన్ యూఎస్2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారు. మే 30న చెన్నైలోన
Read More













