punjab

Asia Cup 2025: ఇండియాలోని ఆ రెండు రాష్ట్రాలు పాకిస్థాన్‌ను ఓడించగలవు: దాయాధి దేశానికి పఠాన్ కౌంటర్

ఆసియా కప్ 2025 లీగ్ మ్యాచ్ లో టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మన బౌలర్ల విజృంభణకు తలవంచారు

Read More

Yuvraj Singh: ఖాళీ సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ కాకూండా ఆ పని చేయండి.. గిల్, అభిషేక్‌లకు యువరాజ్ సలహా

ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్లు అందరూ ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, తమిళనాడు, కోల్ కతా నుంచే ఎక్కువ మంది ఉండేవారు. ఎన్ని తరాలు మారినా ఈ నాలుగుకు రాష్

Read More

అత్యాశతోనే అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. వరదలపై దియా మీర్జా షాకింగ్ కామెంట్స్!

వరదలతో పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. జమ్మూ - కాశ్మీర్‌,  హిమాచల్ ప్రదేశ్ లలో కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొ

Read More

ప్రమాదకరస్థాయిలో యమునా నది.. ఢిల్లీ, హిమాచల్, పంజాబ్లో వరదలు..16వందల గ్రామాలు జలమయం

ఉత్తరాది రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. పంజాబ్ ల

Read More

ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన నదులు.. కాలువలు..

ఢిల్లీలో డేంజర్ లెవెల్ మార్కును దాటిన యమున .. హిమాచల్​లో ఇప్పటి వరకు 320 మంది మృతి న్యూఢిల్లీ: ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు రాష

Read More

ఇండిపెండెన్స్ డే స్పెషల్: అటారీ–వాఘా బార్డర్‎లో దద్దరిల్లిన బీటింగ్ రిట్రీట్

అమృత్​సర్: పంజాబ్‎లోని అటారీ–వాఘా సరిహద్దుల్లో శుక్రవారం ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్ సైనికులు నిర్

Read More

బుచ్చిబాబు టోర్నీకి హైదరాబాద్‌‌ జట్టు ఎంపిక.. కెప్టెన్‎గా రాహుల్‌‌ సింగ్‌

హైదరాబాద్‌‌: బుచ్చిబాబు ఇన్విటేషన్‌‌ టోర్నీకి హైదరాబాద్‌‌ జట్టును ప్రకటించారు. బుధవారం సమావేశమైన సెలెక్షన్‌‌ క

Read More

అసలేం జరిగింది.?.. విధుల్లో చేరిన మరుసటి రోజే చనిపోతున్నానని ఫోన్..పంజాబ్ లో అదృశ్యమైన తెలంగాణ జవాన్

సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం ఐనపూర్ కు చెందిన  ఆర్మీ జవాన్  తోట అనిల్ (30) పంజాబ్ లో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. విధుల్లో చేరిన మరు

Read More

పంజాబ్‎లో మరో పాక్ గూఢచారి అరెస్ట్

చండీగఢ్: ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చేరవేసిన గగన్‌&zwnj

Read More

ఎండుతున్న పంజాబ్ ప్రావిన్స్ ..సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రభావంతో నీటి కొరత

పంజాబ్​లో ఖరీఫ్ సాగు కష్టమే నిరుడుతో పోలిస్తే 10 శాతం పడిపోయిన నీటి వనరులు పంజాబ్​ ప్రావిన్స్ లో 80% సాగుకు సింధూ నదీ జలాలే ఆధారం ఇస్లామాబ

Read More

పంజాబ్​ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి.. 30 మందికి గాయాలు

చండీగఢ్: పంజాబ్‌‌‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పటాకుల తయారీ యూనిట్‌‌‌‌లో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు.

Read More

రెండు వారాల్లో 12 మంది గూఢచారులు అరెస్టు

తాజాగా  ఎస్టీఎఫ్​ అదుపులో యూపీకి చెందిన  వ్యాపారి చండీగఢ్/లక్నో: ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్​కు చేరవేస్తున్న యూపీ

Read More