technology

పోలీస్ కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీన్ని అత్యాధునిక టెక్నా

Read More

కృత్రిమ జన్యు సృష్టికర్త.. హరగోబింద్​ ఖొరాన

మానవ జీవితాన్ని ఆదిమకాలం నుంచి విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రభావితం చేస్తాయి. నాగరికతలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడంలో శాస్త్రవేత్తల పాత్ర ముఖ్యమై

Read More

పాత ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచేందుకు సాఫ్ట్​వేర్

ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ లేదా ల్యాప్​టాప్​ సరిగ్గా పనిచేయకుంటే మనసంతా ఏదోలా ఉంటుంది. కంప్యూటర్ లేదా ఫోన్​లో గేమ్స్​ ఆడేవాళ్లు, కొత్త గేమ్స్​ డిజైన్ చే

Read More

మాన్​సూన్​ వెదర్​ని తట్టుకునే గాడ్జెట్స్​

సీజన్​కు సూట్ అయ్యేలా.. సీజన్​  మారినప్పుడల్లా ఆ సీజన్​కు తగ్గట్టు బట్టలు, చెప్పులు వాడుతుంటారు. అలాగే వాటితోపాటు కొన్ని గాడ్జెట్స్​ కూడా సీజన

Read More

మేం గూడ అప్​డేట్ అయినం

ఈ ఫొటో జూస్తే కోతులు గూడ మనుషుల లెక్కనే జేస్తున్నయ్! అనిపిస్తుంది గదా. వెనకటికయితే మనుషులు ఏం జేస్తే కోతులు అది జేస్తయని  కోతి – టోపీల కథ జ

Read More

క్లౌడ్ బరస్ట్ చేసే టెక్నాలజీనే లేదు

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్​ చెప్పినట్టు క్లౌడ్​ బరస్ట్​ చేయడం సాధ్యం కాదు. అసలు అలాంటి పరిజ్ఞానమే లేదు. 30 చదరపు కిలోమీటర్ల పరిధి(

Read More

 జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తొలి చిత్రాన్ని ఆవిష్కరించిన జో బైడెన్

వాషింగ్టన్: విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవడానికి మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లో పెట్

Read More

ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేకున్నా మెయిల్​ పంపొచ్చు

యూజర్లు ఎప్పుడూ టెక్నాలజీలో కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్ల అవసరాలు, ఇంట్రెస్ట్ కు  తగ్గట్టుగానే  కొత్తకొత్త ఫీచర్స్​ అప్‌‌‌

Read More

ధరల పెరుగుదలపై శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌ (ధరల పెరుగుదల) ఇప్పటిలో తగ్గదని, ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతుందని ఆర్​బీఐ శక్తికా

Read More

డ్రోన్ రంగంలో  భారీగా ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి.. భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం

Read More

గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలి

గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలి సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర శ

Read More

ఉబర్, ఓలా తరహాలో మెషినరీ సేవలు అందించాలి

గజ్వేల్, వెలుగు:  వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం పెరగాలని, ఉబర్, ఓలా తరహాలో పంట పొలాల్లో మెషినరీ సేవలు అందించినప్పుడే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు స

Read More