Telangana government

రివ్యూ మీటింగ్ కు బల్దియా రెడీ! .. ముఖ్యమంత్రితో భేటీకి ఆఫీసర్ల ఎదురుచూపు

గ్రేటర్ పనులకు సంబంధించి అన్ని వివరాలతో సిద్ధం రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించిన కమిషనర్    వారం రోజుల్లో గ్రేటర్ అభివృద్ధిపై సీఎం

Read More

హైదరాబాద్ కంటే.. రంగారెడ్డి జిల్లానే రిచ్..

తెలంగాణ  రాష్ట్ర తలసరి ఆదాయం విషయంలో  రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలువగా, హైదరాబాద్  రెండో స్థానంలో నిలిచింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స

Read More

కాకా ఫౌండేషన్ ద్వారా తోపుడు బండ్ల పంపిణీ

ధర్మారం, వెలుగు:  ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలోని సాగర్ల లచ్చవ్వ, కట్ట లచ్చవ్వకుకాకా ఫౌండేషన్  ఆధ్వర్యంలో  తోపుడు బండ్లను కాంగ్రెస

Read More

కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత.. పోలీసులకు నేతల ఫిర్యాదు

కడెం, వెలుగు: కడెం మండలం పెద్దూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రా

Read More

బీఆర్ఎస్‌లో ఎంపీ ఎన్నికల టెన్షన్! 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఎంపీగా పోటీ చేయాలనుకునే ఆశవాహుల్లో మొదలైన గుబులు పునరాలోచనలో పడ్డ మండలి చైర్మన్​ గుత్తా, ఆయ

Read More

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కష్టం : ఈటల రాజేందర్​

ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతున్నా తూప్రాన్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ  హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం కష్

Read More

ఎమ్మెల్సీ పోస్టులు దక్కేదెవరికో ? .. వరంగల్‍ పరిధిలో మూడు స్థానాలు ఖాళీ

ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలిచిన పల్లా, కడియం, కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

పెద్దపల్లి జిల్లాలో బీఆర్​ఎస్ క్యాడర్​​ చెల్లాచెదురు .. ఎన్నికలు ముగిసినా ఆగని వలసలు

పంచాయతీ, పార్లమెంట్​ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జిలను మార్చే ఆలోచనలో బీఆర్​ఎస్​ హైకమాండ్​ పెద్దపల్లి

Read More

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై  బీఆర్ఎస్ ఫోకస్! 

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చోట కృతజ్ఞత సభలు   క్యాడర్​కు మాజీ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం  అసంతృప్తి దూరం చేసేందుకు ప్రయత్నం

Read More

తొలిరోజు 76,963 మంది రైతులకు రైతు బంధు జమ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిరోజు మంగళవారం 76,963 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను జమ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి రూ.2

Read More

రైతుబంధును 5 ఎకరాలకే పరిమితం చేయాలి : రవిగౌడ్‌‌‌‌‌‌‌‌

ములుగు, వెలుగు : ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు వర్తింపజేయాలని రైతు సంఘం నాయకులు గుండెబోయిన రవిగౌడ్‌‌‌‌‌&z

Read More

పేదలకు కార్పొరేట్​ వైద్యం

నారాయణపేట, వెలుగు; రాజీవ్​ ఆరోగ్యశ్రీలో భాగంగా కార్పొరేట్​ ఆస్పత్రుల్లో పేదలకు రూ.5లక్షల పరిమితి నుంచి రూ.10లక్షలకు కాంగ్రెస్​ ప్రభుత్వం  పెంచింద

Read More

త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జిని  ఉపయోగంలోకి తేవాలి : తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలోని సారథి నగర్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని కలెక్టర్ గౌతమ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించా

Read More