Telangana Politics

నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు : నవంబర్ 3  నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్, జిల్లా ఎన్నికల

Read More

కేసీఆర్​పై కలిసి కొట్లాడుదాం ..కోదండరాం మద్దతు కోరిన రేవంత్, మాణిక్ ఠాక్రే

కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌‌కు కీలక స్థానం ఇస్తామని హామీ కలిసి పని చేసేందుకు అంగీకరించిన టీజేఎస్​ చీఫ్​ నిరంకుశ పాలనను ఓడించడానికి

Read More

రాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి.. అధికారులకు ఈసీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, ఇతర వస్తువులకు ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లే

Read More

కూకట్​పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దు.. స్టేట్ బీజేపీ ఆఫీస్ ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆందోళన

హైదరాబాద్, వెలుగు: పొత్తులో భాగంగా కూకట్​పల్లి సీటును జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు ఆ నియోజక వర్గ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సోమవారం

Read More

13 స్థానాల్లో గంట ముందే పోలింగ్ బంద్​

గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో  4 గంటల వరకే ఓటింగ్​మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు  హైదరాబాద్, వెలుగు: అసెంబ

Read More

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే.. మమ్మల్ని గెలిపించే జిమ్మెదారి రైతులదే: అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: నెల రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం బీజేపీ గాలి వీస్తుందని.. కోరుట్ల నియోజకవర్గం నుంచే ఆ ప్రభంజనం షురూ కావాలని

Read More

బీజేపీ అధికార ప్రతినిధుల నియామకం

మరో నలుగురికి మీడియా మేనేజ్​మెంట్ కమిటీలో చోటు హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికార ప్రతినిధులుగా ఆరుగురు నాయకులకు అవకాశం దక్కింది. ఈ మేరకు కేంద్ర

Read More

నవంబర్ 1న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్..

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు బుధవారం భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలోని పార్టీ హెడ

Read More

నిరుద్యోగులకు భయపడి కేటీఆర్​ కొత్త డ్రామా : కిషన్​రెడ్డి

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన అంటూ మభ్యపెడ్తున్నడు: కిషన్​రెడ్డి దొంగలు పడ్డంక ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆయన తీరు బీఆర్​ఎస్​ టక్కుటమారా విద్యలన

Read More

నల్గొండ, నకిరేకల్ ఇన్‌చార్జిగా చెరుకు సుధాకర్

హైదరాబాద్, వెలుగు: నల్గొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్‌‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా సీనియర్ నేత చెరుకు సుధాకర్‌&zwn

Read More

ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్​ థర్డ్​లిస్ట్​!.. నోటిఫికేషన్​కు ముందే ఇచ్చే ఛాన్స్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ మూడో లిస్టు ఒకట్రెండు రోజుల్లో రిలీజ్​అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. మిగతా

Read More

కాంగ్రెస్ పార్టీకి కొత్త జయపాల్ రెడ్డి రాజీనామా

నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి.. కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్​ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేత కొత్త జయపాల్ రెడ్డి ఆ పార్టీక

Read More

అభ్యర్థుల హైటెక్ ​ప్రచారం.. సొంతంగా యాప్​లు తయారు చేయించుకుంటున్న క్యాండిడేట్స్

ప్రజలను చేరేందుకు సోషల్ ​మీడియాతోపాటు కొత్త వ్యూహాలు వందలమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్​ పెట్టే ఆలోచన లక్షలు ఖర్చు చేసి రూపొందించుకుంటున్న అభ్య

Read More