Telangana

నెలకు రూ. 100 కోట్ల కరెంట్ చోరీ

పాత బస్తీ తర్వాత అక్కడే ఎక్కువ.. విద్యుత్​ సంస్థల ఆడిట్​లో వెల్లడి ఆస్మాన్ ఘడ్​లో 39%, చార్మినార్​లో 38%, గజ్వేల్‌‌‌‌లో 35.5%

Read More

పాలక పక్షానికి ఒకరకంగా.. విపక్షాలకు మరో రకంగా..

నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు అందరికీ సమానంగా నిధులు కేటాయించాలి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట: తనకున్న అంచనా ప్రకారం ట

Read More

మేడారం మూడో రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..

హనుమకొండ జిల్లా: మేడారం మహాజాతరలో భక్తులు ముడుపులుగా చెల్లించిన కానుకల కౌంటింగ్ మూడో రోజు పూర్తయింది. హుండీల  లెక్కింపు 10 రోజులు పడుతుందని భావిం

Read More

ఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంట‌ర్

ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో ఐపీఎస్ సార‌థ్యంలో స‌మీక్ష జ&zw

Read More

తెలంగాణ అంటే అందరికీ ఈర్ష్య

కరీంనగర్: ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు కేసీఆర్ అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. తెలంగాణను ఆంధ్రాలో కలుపుతానని ఒకరు, తెలంగాణ ఎందుకొచ్చిం

Read More

సర్కార్ స్కూళ్లను దాతలు దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలి

స్థానిక నేతలు, అధికారులు, గ్రామ పెద్దలు అందర్నీ భాగస్వామ్యం చేయాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  వరంగల్: విద్య, వైద్య రంగంలో తెలంగాణ ర

Read More

శివరాత్రికి ఎములాడ రెడీ

3 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం రూ.కోటి 65 లక్షల అంచనాతో ఏర్పాట్లు 1500 మంది పోలీసులతో బందోబస్తు హెల్త్​ డిపార్ట్​మెంట్ ​ఆధ్వర్

Read More

కేసీఆర్ జాతీయంలోకి వెళ్తే.. రాష్ట్రాన్ని ఎవరికి అప్పగిస్తరు?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వ

Read More

రేపట్నుంచి నదులపై  నేషనల్ కాన్ఫరెన్స్

రివర్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తం: ప్రకాశ్   హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నదుల హక్కులపై తాము గొంతు విప్పుతామని వాటర్‌&zwn

Read More

స్కూళ్లల్లో నాణ్యత విషయంలో రాజీపడొద్దు

హైదరాబాద్, వెలుగు: ఈసారి పదో తరగతిలో వంద శాతం పాస్‌‌‌‌‌‌‌‌ సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఈవోలకు వి

Read More

కేసీఆర్ స్కామ్​లపై ఉద్యమాలు

బొగ్గు గనుల వేలంలో రూ.50 వేల కోట్ల స్కామ్​కు ప్లాన్​: పీసీసీ చీఫ్ రేవంత్ హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు,

Read More

కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు ఎవ్వరు బాగుపడలే

కామారెడ్డి, వెలుగు: ‘కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు  బాగుపడినట్లు చరిత్రలో  లేదు. బాగుపడే ప్రసక్తే లేదు. కేసీఆర్, టీఆర్​ఎస్, గులాబీ కండువ

Read More

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు  స్టూడెంట్స్ ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. మెడిసిన్ చేయడం కోసం మూడేళ్ల క్రితం గంజి భానుప్రస

Read More