tollywood

మరోసారి మెగాఫోన్ పట్టిన ‘ఫలక్‌‌‌‌నుమా దాస్‌‌‌‌’

‘ఫలక్‌‌‌‌నుమా దాస్‌‌‌‌’ చిత్రంతో హీరోగానే కాక దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్‌‌

Read More

అభిమానంతో ‘సుకుమార’ రూపం

హైదరాబాద్: మన దేశంలో వినోదం అంటే గుర్తొచ్చేది సినిమానే. తెరపై తమకు ఎంటర్ టైన్మెంట్ పంచే నటులంటే మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లకు విపర

Read More

బన్నీ, భన్సాలీ కాంబోలో మూవీ!

ముంబై: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో తెలిసిందే. ముఖ్యంగా హిందీ సర్క్యూట్

Read More

‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

బెంగళూరు: మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్ డేట్

Read More

సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్

హైదరాబాద్: తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇద్దరు అగ్రహీరోలు కలసి స్క్రీన్ మీద షేర్ చేసుకుంటే చూడటానికి అభిమానులకు పండుగేనని చెప్పాలి. వచ

Read More

సైకో థ్రిల్లర్‌‌‌‌లో ఆనంద్ దేవరకొండ

అన్నయ్య అడుగుల్లో అడుగులు వేస్తూ వచ్చినా.. హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవాలని ఆరాట పడుతున్నాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని, మిడిల్‌‌క్లాస్ మ

Read More

ఎన్టీఆర్ ఓ సూపర్ కంప్యూటర్.. చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు

హైదరాబాద్: బాహుబలి రెండు పార్ట్ లతో పోల్చుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ పెద్ద రేంజ్ లో ఉంటుందని దర్శక ధీరుడు రాజమౌళి అన్నాడు. ఈ సినిమాను మార్చి 25న ఐదు భాషల్లో

Read More

బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్

హైదరాబాద్: టాలీవుడ్ ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. రెబల్ స్టార్ ప్రభాస్,

Read More

సూర్య ఈటీ మూవీ రివ్యూ

రన్ టైమ్ : 2 గంటల 30 నిమిషాలు నటీనటులు: సూర్య,ప్రియాంక మోహన్,సత్యరాజ్,శరణ్య,వినయ్ రాయ్ తదితరులు సినిమాటోగ్రఫీ: రత్నవేలు మ్యూజిక్: ఇమాన్ నిర్మాతలు

Read More

పవర్ఫుల్ టైటిల్తో ‘ఆర్సీ–15’

హైదరాబాద్: ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో కలసి త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ర

Read More

మరో మాస్‌ టైటిల్‌తో వస్తున్న యంగ్ హీరో

హైదరాబాద్: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. వెళ్లిపోమాకే మూవీతో టాలీవుడ్&z

Read More

ఒకప్పుడు మన భాషను జోకర్లా పెట్టేటోళ్లు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తిత్వం, సంస్కృతి, భాషా పరిరక్షణ లాంటి వాట

Read More

ట్రైలర్‌‌‌‌‌‌‌‌ చూసి బోల్డ్‌‌‌‌గా ఉందంటున్నారు: ఎస్తేర్ నొరోహా

వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాలతో హీరోయిన్‌‌‌‌గా ఆకట్టుకున్న ఎస్తేర్ నొరోహా.. త్వరలో ‘#69 సంస్కార్ కాలనీ&rsqu

Read More