Virat Kohli

పెను విషాదం.. ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట.. పది మంది మృతి.. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి..?

పేరుకు చిన స్వామి స్టేడియం అయినా.. పెద్దగా వచ్చిన జనంతో విజయోత్స ర్యాలీ విషాదంగా మారింది. అహ్మదాబాద్ లో ఐపీఎల్ కప్ గెలిచిన బెంగళూరు క్రికెట్ జట్టు.. స

Read More

RCB విజయోత్సవ ర్యాలీలో విషాదం.. బెంగళూరులో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తారు. అభిమానులను కం

Read More

IPL Winner RCB: బెంగళూరులో RCB విక్టరీ పరేడ్ క్యాన్సిల్.. ఓపెన్ బస్లో ర్యాలీకి అనుమతి నిరాకరణ

బెంగళూరు: ఐపీఎల్ సీజన్-18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కప్ కల నెరవేరింది. దీంతో.. ఆర్సీబీ జట్టును ఘనంగా సత్కరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్

Read More

నాని జెర్సీ మూవీ సీన్ రిపీట్ చేసిన కోహ్లీ.. గ్రౌండ్‎లో చిన్న పిల్లాడిలా మారిపోయిన కింగ్

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. నార్మల్‎గానే గ్రౌండ్‎లో అగ్రెసివ్&l

Read More

నా కల నిజమైంది.. అప్పట్లో కోహ్లీని తీసుకున్నది నేనే : RCB విక్టరీపై విజయ్ మాల్యా

బెంగుళూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ సాధించాలనే చిరకాల వాంఛను 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ తీర్చుకుంది. ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్‎ను దక్కించు

Read More

IPL 2025 Final: మూడేళ్లకే చరిత్ర: జట్టులోకి వస్తే నవ్వుకున్నారు.. ఇప్పుడు 18 ఏళ్ళ కరువు తీర్చాడు

2025 ఐపీఎల్ 2025 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6

Read More

IPL 2025 Final: 'ఈ సాలా కప్ నమ్దు'.. ట్రోఫీ తీసుకునే ముందు డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన పటిదార్

ఈ సాలా కప్ నమ్దే.. ఈ స్లోగన్ ఇండియా వైడ్ గా ఎంతో పాపులర్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్ లో ఈ డైలాగ్ చెప్పి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుత

Read More

RCB విజయంపై అల్లు అయాన్ ఎమోషనల్.. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ వీడియో షేర్ చేసిన బన్నీ

18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ అవతరించింది. 17 ఏళ్లు అందని ద్రాక్షగా మిగిలి పోయిన ఐపీఎల్ టైటిల్‎ను ఎట్టకేలకు 18

Read More

గెలుపు సంబురంలో ఆర్సీబీ ఫ్యాన్స్​ రచ్చ..రచ్చ

18 ఏండ్ల తర్వాత మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్​ ట్రోఫీ నెగ్గడంతో స్టార్​ బ్యాటర్ ​విరాట్ ​కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అర్ధరాత్రి వేళ రో

Read More

బెంగళూరు బాద్ షా.. ఐపీఎల్ కొత్త చాంపియన్ ఆర్సీబీ

బెంగళూరు బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గయా బాద్‌‌‌‌‌&

Read More

IPLFinals.. RCBVsPBKS.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిది..?

  2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ ఫైనల్ మ్యాచులో పంజాబ్‏పై 6 పరుగుల తేడాతో విజయం ఫైనల్ పోరులో ఒత్తిడి తట్టుకుని సమిష్టిగా రాణించిన ఆర్స

Read More

IPL 2025 Final: ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. పంజాబ్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. మంగళవారం (జూన్ 3) నరేంద్ర మోడ

Read More