టాటా మోటార్స్ తన కర్వ్ ఈవీ మోడల్‌లో 45 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్‌ను నిలిపివేసి, కొత్తగా 55 కిలోవాట్ల సిరీస్ ఎక్స్ కింద మూడు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ.16.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉన్నాయి. 167హార్స్‌పవర్ మోటార్, 502 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తున్న ఈ బండ్లకి 15 ఏళ్ల బ్యాటరీ వారంటీ ఉంటుంది.
