టాటా పంచ్‌‌‌‌‌‌‌‌లో ఈవీ వెర్షన్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

టాటా పంచ్‌‌‌‌‌‌‌‌లో ఈవీ వెర్షన్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌

పంచ్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌లో ఈవీ వెర్షన్‌‌‌‌‌‌‌‌ను టాటా మోటార్స్ తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పటికే నెక్సాన్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌ను ఈవీ, పెట్రోల్‌‌‌‌‌‌‌‌ వేరియంట్లలో అమ్ముతోంది. అంతేకాకుండా టాటా పంచ్‌‌‌‌‌‌‌‌, టిగోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   సీఎన్‌‌‌‌‌‌‌‌జీ  వెర్షన్లు కూడా  అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్‌‌‌‌‌‌‌‌  ఈవీని రూ.21 వేలు చెల్లించి అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ బుకింగ్ చేసుకోవచ్చు.  ఫుల్ ఛార్జ్‌‌‌‌‌‌‌‌పై 300 కి.మీ వెళుతుందని, బ్యాటరీ సైజ్ బట్టి ఇది 600 కి.మీ వరకు కూడా  పెరగొచ్చని అంచనా.