
టీసీఐఎల్లో టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా(టీసీఐఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 25.
పోస్టుల సంఖ్య: 17
పోస్టులు : ఫైనాన్స్ 02, సీఎస్ 01, హెచ్ఆర్/ అడ్మిన్ 02, అప్రెంటీస్(ట్రైనీ ఇంజినీర్) 06, అప్రెంటీస్(టెక్నీషియన్ డిప్లొమా) 06.
ALSO READ : Railway Jobs: అప్రెంటీస్ పోస్టులు..ఆన్ లైన్ లో దరఖాస్తు ఎలా చేయాలంటే..
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, బి.టెక్ లేదా బీఈ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ, పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి.
లాస్ట్ డేట్: జులై 25.
సెలెక్షన్ ప్రాసెస్ : మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.tcil.net.in వెబ్సైట్లో సంప్రదించగలరు.