కేసీఆర్ టీచర్లకు చేసిందేంలేదు : ఉపాధ్యాయ సంఘనాయకులు

కేసీఆర్ టీచర్లకు చేసిందేంలేదు :  ఉపాధ్యాయ సంఘనాయకులు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు మరింత ఎక్కువయ్యాయన్నారు ఉపాధ్యాయ సంఘనాయకులు. ఐదేళ్లలో ఒక్క బదిలీలు తప్ప… టీచర్లకు చేసిందేం లేదన్నారు.  కనీసం  ఎన్నికల  మేనిఫెస్టోలో ఇచ్చిన  హామీలను కూడా  టీఆర్ఎస్  నెరవేర్చకలేకపోయిందని ఆరోపించారు.  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ… తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ  సంఘాల పోరాట కమిటీ  ఆద్వర్యంలో  14 సంఘాలు  ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేస్తున్నారు.