హెచ్​సీయూలో టీచింగ్​ స్టాఫ్​ పోస్టులు

హెచ్​సీయూలో టీచింగ్​ స్టాఫ్​ పోస్టులు

నిన్‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది
హైదారాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌- నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌ (నిన్‌‌‌‌‌‌‌‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్​ స్టాఫ్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 11; విభాగాలు:  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ (కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌): 1;  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు: 5;  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఈమెయిల్‌‌‌‌‌‌‌‌; చివరి తేది: 8 నవంబర్​;  వెబ్​సైట్​: www.nin.res.in
యూపీఎస్సీ - 64 పోస్టులు
యూనియన్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 64; పోస్టులు: అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌: 1, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు: 6;  సీనియర్‌‌‌‌‌‌‌‌ సైంటిఫిక్ ఆఫీసర్లు: 16, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లు: 33;  మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు:  8; అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌‌‌‌‌‌‌‌, మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌, ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌; చివరి తేది: 11 నవంబర్​;  వెబ్​సైట్: www.upsc.gov.in
ఆయుష్​లో.. 
ఆయుష్‌‌‌‌‌‌‌‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌(సీపీఎంయూ) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 7;  పోస్టులు: సీనియర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌(టెక్నికల్‌‌‌‌‌‌‌‌), జూనియర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌(టెక్నికల్‌‌‌‌‌‌‌‌), ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌(అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌);  వెబ్​సైట్​: www.main.ayush.gov.in

ఏపీలో మిడ్‌‌‌‌‌‌‌‌లెవల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్స్​
నేషనల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ ప్రాతిపదికన మిడ్‌‌‌‌‌‌‌‌లెవల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్స్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 3393;  అర్హత: బీఎస్సీ నర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: అకడమిక్‌‌‌‌‌‌‌‌ మెరిట్‌‌‌‌‌‌‌‌; దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌; చివరి తేది: 6 నవంబర్​: వెబ్​సైట్: www.cfw.ap.nic.in

హెచ్​సీయూలో టీచింగ్​ స్టాఫ్​
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో స్పెషల్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ ద్వారా బ్యాక్‌‌‌‌‌‌‌‌లాగ్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 52; పోస్టులు:  ప్రొఫెసర్స్​ – 16, అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు – 31, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు – 5;  అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్/ ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌; హార్డ్‌‌‌‌‌‌‌‌కాపీలను పంపడానికి చివరి తేది: 31 డిసెంబర్:  అడ్రస్​: యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌-500046;  వెబ్​సైట్​: www.uohyd.ac.in