టాస్ గెలిచిన రోహిత్..బ్యాటింగ్ చేయనున్న ఆసీస్

టాస్ గెలిచిన రోహిత్..బ్యాటింగ్ చేయనున్న ఆసీస్

ఉప్పల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మ్యాచ్ మొదలవబోతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు జట్లు చెరొకటి గెలవడంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ఏ టీమ్ గెలిస్తే అది సిరీస్ ను దక్కించుకోనుంది. 

టీమిండియా తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, బుమ్రా

ఆసీస్ తుది జట్టు: ఫించ్ (కెప్టెన్), కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్, టిమ్ డేవిడ్, వేడ్, జోష్ ఇంగిల్స్, పాట్ కమ్మిన్స్, డానియల్ సామ్స్, అడం జంపా, హేజిల్ వుడ్