108 ఎంపీ కెమెరాతో టెక్నో పోవా 6 ప్రో

108 ఎంపీ కెమెరాతో టెక్నో పోవా 6 ప్రో

స్మార్ట్​ఫోన్​ మేకర్​ టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.78 ఇంచుల స్క్రీన్​, 32 ఎంపీ ఫ్రంట్​ కెమెరా, 108 ఎంపీ బ్యాక్ ​కెమెరా, 6,000 బ్యాటరీ ఉంటాయి.

దీని 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర 19,999 కాగా,  12జీబీ + 256జీబీ వేరియంట్​ ధర రూ. 21,999. కార్డులతో కొంటే 2,000 డిస్కౌంట్​ఇస్తారు.  రూ.ఐదు వేల విలువైన టెక్నో ఎస్​2 స్పీకర్​ను ఉచితంగా ఇస్తారు. అమ్మకాలు వచ్చే నెల నాలుగో తేదీ నుంచి మొదలవుతాయి.