రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు. 

తెలంగాణ బడ్జెట్‌ 2 లక్షల 30 వేల 825 కోట్లు 

రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల 383.44 కోట్లు 

క్యాపిటల్ వ్యయం 29 వేల 46 కోట్లు

రెవెన్యూ మిగులు 6743.50 కోట్లు 

ఆర్థిక లోటు 45,509 కోట్లు 

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు...కోట్లలో

  • రైతు బంధు...14,800
  • సాగునీరు...16,931
  • సమగ్ర భూ సర్వే..400
  • పింఛన్లు..11,728
  • కళ్యాణ లక్ష్మీ..2,750
  • యస్సీ ల ప్రత్యేక నిధి..21,306
  • యస్టీ ల ప్రత్యేక నిధి..12,304
  • నేతన్నల కు..338
  • బీసీ కార్పోరేషన్...1,000
  • బీసీ సంక్షేమ శాఖ..5,522
  • మైనారిటీ సంక్షేమం..1606
  • మహిళా, శిశు సంక్షేమం..1,702
  • మూసీనది అభివృద్ధి... 200
  • మెట్రో రైలు..1,000
  • ORR వెలపల నీటి సరఫరా..250
  • వరంగల్ కార్పోరేషన్..250
  • ఖమ్మం కార్పోరేషన్..150
  • పుర ,పట్టణాభివృద్ధి శాఖ..15,030
  • వైద్యం..6,295
  • పాఠశాల విద్య..11,735
  • ఉన్నత విద్య..1,873
  • విద్యుత్ ..11,046
  • పరిశ్రమలు..3,077
  • ఐటి..360
  • ఆర్టీసీ..1,500
  • అటవీశాఖ..1,276
  • దేవాలయాలు..720
  • నూతన సచివాలయం 610
  • రోడ్లు ,భవనాలు..8,788
  • కొత్త ఓఆర్ఆర్ కోసం..750
  • హోంశాఖ..6,465
  • పౌరసరఫరాల శాఖ..2,363
  • పర్యాటక శాఖ..726