తెలంగాణం

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం.. సీపీఐ నేత అయోధ్య మృతి

సూర్యాపేట జిల్లాలో ఆగస్టు 6న ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ  ప్రధాన రహదారిపై సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ముందు

Read More

రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

ఒడిశా నుంచి యూపీకి గంజాయిని తరలిస్తున్న ముఠా శంషాబాద్‌‌‌‌లో 847 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్‌‌‌‌ టీమ్&z

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : బీసీ  ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ అమ లు చేసి తీరుతామని బీసీ ఫైనాన్స

Read More

ఉపాధి హామీ నిధులు పెంచండి : మంత్రి సీతక్క

కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క వినతి

Read More

జయశంకర్ సార్ తెలంగాణకు జీవితాన్ని అంకితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

నేడు జయంతి సందర్భంగా సేవలు కొనియాడిన సీఎం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్.. తన జీవితాన్ని అంకితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి

Read More

హయ్యర్ఎడ్యుకేషన్‌‌పై ఫోకస్..మారుమూల ప్రాంతాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీలు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌‌పై సర్కారు దృష్టి పెట్టింది.  అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విరివిగా విద్యాస

Read More

కేంద్ర సర్వీసుల్లోకి అలుగు వర్షిణి

హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ అధికారి అలుగు వ‌‌‌‌ర్షిణి కేంద్ర స‌‌‌‌ర్వీసుల్లోకి వెళ్లనున్నారు. రూరల్​ డెవలప్​మెంట్

Read More

82 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

నిర్మల్ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అక్రమాలపై విచారణ  కలెక్టర్ ఆదేశాలతో ఆయా కార్యదర్శులకు నోటీసులు జారీ నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్

Read More

8న సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్

శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు సిట్‌‌‌‌‌‌‌‌ విచారణ హైదరాబాద్‌‌‌‌‌‌‌&zw

Read More

బీసీ రిజర్వేషన్ల పోరాటంలో విజయం సాధిస్తం : మంత్రి వాకిటి శ్రీహరి

ఢిల్లీలో మంత్రి వాకిటి, విప్​ ఆది శ్రీను న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామని మ

Read More

ఆధారాల్లేకుండా అత్తమామలపై కేసు చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలతో అత్త, మామలపై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వేధింపులకు స

Read More

బీసీ రిజర్వేషన్ల కోసం.. ఢిల్లీకి తరలిరావాలి

బీసీలకు స్థానిక సంస్థలు, విద్య,  ఉద్యోగాల్లో  42 శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీస

Read More

కాళేశ్వరానికి కేబినెట్ అనుమతే లేదు..హరీశ్ రావు చెప్పినవన్నీ అబద్ధాలే: మంత్రి పొంగులేటి

కేంద్రం నుంచి 11 పర్మిషన్లు ఉన్నాయనేది పూర్తిగాఅబద్ధమని వెల్లడి ఖమ్మం, వెలుగు: కాళేశ్వరానికి కేబినెట్ అనుమతి లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

Read More