తెలంగాణం

పట్టుబడిన మద్యం ధ్వంసం

చేవెళ్ల, వెలుగు: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. వేల లీటర్ల మద్యం విలువ రూ. లక్షల్లో ఉంటుంది.

Read More

రోడ్లు బాగుచేయకుంటే ఫ్యామిలీ మొత్తం సూసైడ్‌‌‌‌ చేసుకుంటం

ఎమ్మెల్యే, కలెక్టర్‌‌‌‌, కమిషనర్‌‌‌‌కు యువకుడి వాట్సప్‌‌‌‌ మెసేజ్‌‌‌&zwn

Read More

ఢిల్లీలో బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, వెలుగు: దేవుడు ఒక్కడేనని, అయినా భిన్న రూపాల్లో కొలవడమే సెక్యులరిజానికి నిర్వచనమని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలం

Read More

‘బిల్ట్‌‌‌‌’ ప్లేస్‌‌‌‌లో కొత్త కంపెనీ !

వేగంగా పాత ఫ్యాక్టరీ శిథిలాల తొలగింపు ప్రక్రియ 2014లో మూతపడిన కంపెనీ అదే జాగాలో కొత్త కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ఐటీసీ ఆధ్వర్యంలో

Read More

కేంద్రం ఇచ్చిన హామీలపై మాట్లాడే దమ్ముందా : బీవీ రాఘవులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రశ్న  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే బీజేపీ

Read More

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్!

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోగా అన్ని ఖాళ

Read More

ఐక్య పోరాటాలతో రిజర్వేషన్లు సాధిస్తాం... ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: కేంద్రంలో ప్రతిపక్షం బలంగా ఉందని, బీసీలు హక్కుల సాధన కోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. పా

Read More

తల్లుల పుస్తెలతాళ్లు .. తాకట్టుపెట్టి కోచింగ్ తీసుకున్నరు : మధు యాష్కీ

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులు తమ తల్లుల పుస్తల తాళ్లను తాకట్టు పెట్టి కోచింగులు తీసుకుని ఏండ్ల తరబడి  ప్రిపేర్ అయ్యారని.. ఇప్పుడు నోటిఫికేషన్లు

Read More

కెప్టెన్​ అన్షుమాన్​ భార్యపై అసభ్య కామెంట్స్..​ఎన్​సీడబ్ల్యూ సీరియస్​

ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్​చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశం= మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ లేఖ న్యూఢిల్లీ :  కీర్తిచక్ర, అమర స

Read More

గ్రూప్ 2,3 వాయిదా అంటూ ఫేక్ న్యూస్..టీజీపీఎస్సీ వివరణ

హైదరాబాద్, వెలుగు : గ్రూప్‌‌ 2, గ్రూప్‌‌- 3 పరీక్షలు వాయిదా వేసినట్టుగా జరుగుతున్న ప్రచారమంతా ఫేక్ న్యూస్ అని టీజీపీఎస్సీ ప్రకటించ

Read More

రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చోరీ నగలు రికవరీ

సీసీ ఫుటేజ్ ల  ఆధారంగా నిందితుడి గుర్తింపు  గండిపేట, వెలుగు: రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ ఇంట్లో చ

Read More

విద్యుత్ సంస్థల్లో ఏడున్నరేండ్లుగా నో ప్రమోషన్స్..రిటైర్మెంట్ దగ్గర పడుతున్నా తప్పని నిరీక్షణ

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల్లో ఏడున్నరేండ్లుగా ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడుతున్నా పద

Read More

కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాసిక్యూషన్​ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా

Read More