తెలంగాణం

సిలబస్ లో గందరగోళం..  ఎంబీబీఎస్ పరీక్ష రద్దు

ఈ నెల 27న తిరిగి ఎగ్జామ్  హైదరాబాద్, వెలుగు: ఇటీవల జరిగిన ఫైనల్ ఎంబీబీఎస్  జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను రద్దు చేస్తూ కాళోజీ నారాయణర

Read More

మోదీ, అమిత్‌‌ షా అండతోనే  తెలంగాణపై తేజస్వి విషం : ఆది శ్రీనివాస్‌‌

తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి: ఆది శ్రీనివాస్‌‌ న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అ

Read More

తెలంగాణ ఉద్యమాన్ని  విద్వేషపూరిత విభజనతో పోల్చడం సరికాదు : మాజీ మంత్రి హరీశ్ రావు

తేజస్వి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్​ రావు ఫైర్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే

Read More

జగిత్యాల @ 44.4.. రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు

మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా రికార్డు హైదరాబాద్‌‌లోని అన్ని సర్కిళ్లలో  41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు 19 నుంచి 5 ర

Read More

వరంగల్ సిటీని  ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి : అడిషనల్ డీజీపీ చారు సిన్హా 

గ్రేటర్​ వరంగల్​, వెలుగు:   వరంగల్ నగరాన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దడంలో రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర అదనపు డీజీపీ చారు

Read More

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

గద్వాల, వెలుగు : చేనేత కార్మికుల కష్టాలను తీర్చి వారి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా ష

Read More

రైతు భరోసా నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం

మెదక్, వెలుగు: రైతులకు రావాల్సిన రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మం

Read More

అడుగు దూరంలో ఆగిన పీవీ విజ్ఞాన వేదిక

వంగరలో రూ.7 కోట్లతో పీవీ విజ్ఞాన వేదిక  పెండింగ్ వర్క్స్ వల్ల  ఓపెనింగ్​ వాయిదా   పనుల పూర్తికి మరో రూ.6 కోట్లు అవసరం హనుమక

Read More

రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు.. అప్పుడు పీఎం మోదీ.. ఇప్పుడు ఎంపీ తేజస్వీ.. రాష్ట్ర బీజేపీ నేతల వైఖరేంటి..?

తెలంగాణ, ఏపీని.. ఇండియా, పాకిస్తాన్లా విభజించారు.. లోక్​సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు.. క్షమాపణ

Read More

మామునూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ పనులపై సమీక్ష

వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను గ

Read More

కరీంనగర్ ఎస్ఆర్వోలో విజిలెన్స్ దాడులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్​ఆర్​వో)లో విజిలెన్స్ అండ్ ఎన్‌‌&zwn

Read More

కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

అదనంగా అందుబాటులోకి రానున్న 416 బెడ్లు  పీపీపీ పద్ధతిలో నిర్వహణకు నిర్ణయం  టెండర్లు పిలవాలని టీజీఎంఎస్​ఐడీసీకి ఆదేశాలు  హైద

Read More

తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించం : మంత్రి కోమటి రెడ్డి 

రాష్ట్ర ప్రజలకు ఎంపీ తేజస్వి క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి​  హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని అవమానిస్తే సహి

Read More