తెలంగాణం
అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురిని పేట్బషీరాబాద్పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 25/1 లోని 3 ఎకరాల భూమ
Read Moreఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి
బషీర్ బాగ్, వెలుగు: ఐపీఎల్ టికెట్ల విక్రయంలో అవినీతి జరుగుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్ర
Read Moreవికారాబాద్ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బార్ అసోసియేషన్ వినతి వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కోర్ట్ భవన నిర్మాణానికి భ
Read Moreతలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూ
Read Moreఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ఇథనాల్ ముంచేయబోతుందని, వెంటనే ఆ కంపెనీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఇథనాల్ సమస్యపై ప్రధ
Read Moreఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
జయశంకర్ భూపాలపల్లి భూముల వ్యవహారంపై విచారణ రివ్యూ పిటిషన్ లో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని అసహనం న్యూఢిల్లీ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి
Read Moreశ్రీరామనవమి శోభాయాత్రలో8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు చోరీ
మెహిదీపట్నం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రలో చైన్ స్నాచర్లు చేతివాటం చూపారు. దీంతో గురువారం మంగళ్ హాట్ పీఎస్ కు బాధితులు క
Read Moreభూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిన లెవల్స్ వానలు పడకపోతే మే నెలలో కష్టాలు తప్పవంటున్న ఆఫీసర్లు అత్యధికంగా శేరిలింగంపల్లిలో16.60 మీటర్లకు పడ
Read Moreరాజాసింగ్‌పై కేసు .. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫైల్ చేసిన అఫ్జల్ గంజ్ పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అఫ్జల్గంజ్పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసి
Read Moreప్రధాని పేరు మీదనే ఓట్లు అడుగుతం : బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: తమ బ్రాండ్ అంబాసిడర్ ప్రధాని మోదీ అని, ఆయన పేరు మీదనే తెలంగాణలో ఓట్లు అడుగుతామని బీజేపీ భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
Read Moreనారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతలకు లైడార్ సర్వే షురూ
ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచిన నీటిపారుదల శాఖ కొడంగల్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ నారాయణపేట –- కొడంగల్ఎత్తిపో
Read Moreబీఆర్‌ఎస్‌కు బేతి సుభాశ్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి బీఆర్&z
Read Moreఈ నెల 24న లగ్గం..పెండ్లికొడుకు ఆత్మహత్య
గద్వాల, వెలుగు: వారం రోజుల్లో పెండ్లి పెట్టుకోగా అంతలోనే పెండ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల రూరల్ ఎస్సై పర్వతాలు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం
Read More












