తెలంగాణం

పోక్సో కేసులో 3 ఏళ్ల జైలుశిక్ష

సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధించినట్లు త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్ తెలిపారు. గురువారం ఆయన తె

Read More

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్

కల్వకుర్తి, వెలుగు: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల అటెండెన్స్ ను  ఫేషియల్ రికగ్నిషన్​ విధానం ద్వారా అమలు పరచాలని  డీఈఓ గోవిందరాజులు

Read More

సీఎం ఆదేశాలతో కలెక్టర్ జోడేఘాట్ సందర్శన

ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడ హేమంత్ సహదేవురావు  గురువారం కెరమెరి మండలం కుమ్ర

Read More

వంశీ కృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని రక్తంతో లేఖ

అమ్రాబాద్, వెలుగు:  అచ్చంపేట ఎమ్మెల్యే డా.   చిక్కుడు వంశీకృష్ణకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అభిమానులు రక్తంతో లేఖ రాశారు.

Read More

వనపర్తి రైతుకు మిలియనీర్ ఫార్మర్ అవార్డు

వనపర్తి, వెలుగు: పర్యావరణానికి ప్రమాదం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారిన వనపర్తి కి చెందిన రైతు సి. రవి సాగర్ కు గురువారం మిలియనీ

Read More

కార్మిక సమస్యలను పట్టించుకోని టీబీజీకేఎస్ : సలెంద్ర సత్యనారాయణ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ ఆర

Read More

అవినీతిలో కూరుకుపోయిన టీబీజీకేఎస్ లీడర్లు : జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: సింగరేణిలో టీబీజీకేఎస్ యూనియన్ లీడర్లు అవినీతిలో కూరుకుపోయి కార్మిక సమస్యలు పట్టించుకోలేదని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆర

Read More

కాంగ్రెస్​లోకి బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్​ను వీడారు. 50 మంది నేతలతో కలిసి కాంగ్రెస్​లో చేరారు. గురువారం హైదరాబాద్​ల

Read More

మా ఇండ్లను కూల్చితే ఆత్మహత్య చేస్కుంటం : వివేకానంద నగర్ బస్తీ వాసులు

బల్దియా అధికారులను హెచ్చరించిన స్వామి వివేకానంద నగర్ వాసులు     కోర్టులో కేసు నడుస్తుంటే నోటీసులివ్వడమేంటని ఆగ్రహం ముషీరాబాద్

Read More

ఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ గోపాల్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  నార్తర్న్‌‌‌‌‌‌‌‌ పవర్ డిస్ట్రి బ్యూ

Read More

టీబీజీకేఎస్​ గెలుపు సింగరేణికి అవసరం : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు :  కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ను గెలిపించడం సింగరేణికి అవసరమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్

Read More

పీఎఫ్ఐ కేసులో మూడో చార్జ్ షీట్

నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ   హైదరాబాద్‌‌, వెలుగు :  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేష

Read More

వరంగల్లో గ్రాండ్ గా ఎల్‌బీ కాలేజీ గోల్డెన్‌ జూబ్లీ

వరంగల్ సిటీ, వెలుగు :  వరంగల్​జిల్లా కేంద్రంలోని ఎల్ బీ కాలేజీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. కాలేజీ చైర్మన్ కె.నిరంజన్ అధ్యక

Read More