తెలంగాణం

జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్​బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్ల

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురిని నిందితులుగా చేర్చలేం

ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలి: ఏసీబీ కోర్టు సిట్‌‌ మెమో రిజెక్ట్.. నేడు ముగ్గురు నిందితుల విడుదల హైదరాబాద్‌‌, వెలుగు :

Read More

కొత్త లోన్లు అంటూ మహిళల వెంటపడ్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను నాలుగేండ్లుగా ప్రభుత్వం చెల్లించట్ల

Read More

లిక్కర్‌‌ స్కామ్‌‌లో ఈనెల 11న ఎమ్మెల్సీ కవిత విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌‌ స్కామ్‌‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 11న విచారిస్తామని సీబీఐ తెలిపింది. ఆ ర

Read More

పేదింటి అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వల

ట్రాప్​లో 14 వేల మంది వ్యభిచారం నుంచి ఇద్దరు బాలికలకు విముక్తి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దింపి.. బాధిత మహిళలతోనే డ్రగ్స్ సప్లై  బాధితుల్

Read More

దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అంతా మోసమే: షర్మిల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని దళితులందరినీ కేసీఆర్​ మోసం చేస్తున్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకులా ఉపయోగించుకుంటున్నారని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు

Read More

రుణమాఫీకి 20వేల కోట్లిస్తమని.. వేయి కోట్లే ఇచ్చిండు: అర్వింద్

ఊర్లలో 6 నుంచి 10 గంటలు కరెంట్ కట్  కరెంట్​ కొనుగోళ్లలో భారీ స్కామ్​ జరిగిందని ఆరోపణ రుణమాఫీకి 20వేల కోట్లిస్తమని.. వేయి కోట్లే ఇచ్చి

Read More

ఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌లో టెన్షన్

అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్లపైనే అవసరం సవాల్‌‌గా మారిన నిధుల సమీకరణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, 

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం

నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆహారంల

Read More

రేపు జగిత్యాలకు కేసీఆర్... షెడ్యూల్ ఇదే

రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ

Read More

ఖర్గేను కలిసిన మహేష్ కుమార్ గౌడ్..టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల అవసరం ఎంతుందో..యువతరం అవసరం కూడా అంతే ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్

Read More

వైద్యారోగ్యశాఖలో 1147 పోస్టులకు నోటిఫికేషన్‌

రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈమేరకు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్&zwnj

Read More

జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు 

కరీంనగర్ జిల్లా:  జమ్మికుంట మార్కెట్లో  పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతు

Read More