తెలంగాణం

గడ్డి మందు తాగి ఏడో తరగతి స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌..చెన్నూరు సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ గర్ల్స్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఘటన

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఏడో తరగతి స్టూడెంట్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్&zwnj

Read More

పుష్కర ఘాట్ల గుర్తింపు కోసం.. టెక్నికల్ ఇంజనీర్ల కమిటీ.. 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

పుష్కర పనుల పర్యవేక్షణకు ‘వార్  రూమ్’ శాశ్వత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, వె

Read More

పర్యాటక శాఖలో అక్రమాలు!... ఒకవైపు నకిలీ టికెట్ల దందా.. మరోవైపు ఇంధనం చోరీ

    సాగర్‌‌లో నకిలీ ఎంఆర్ బుక్      టికెట్లు లేకుండానే బోటింగ్, డీజిల్, రిపేర్ల పేరిట దోపిడీ  &nbs

Read More

ఎన్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ లో మావోయిస్ట్‌‌‌‌ కమాండర్‌‌‌‌ మృతి.. సుక్మా జిల్లా పోలంపల్లి పీఎస్ పరిధిలోని అడవిలో ఘటన

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌‌‌‌క

Read More

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల స్కామ్లపై విచారణ జరిపించండి : బీఆర్ఎస్ఎల్పీ

    సీఎంకు బీఆర్ఎస్ఎల్పీ లేఖ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రం

Read More

సింగ‌‌రేణి మాజీ సీఎండీ బలరామ్‌‌కు సన్మానం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ మాజీ సీఎండీ ఎన్. బలరామ్ సంస్థకు అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ‘సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం&rs

Read More

అయ్యోపాపం:  భర్త ఎంత పని చేశాడు.. కొడుకును నడుముకు కట్టుకొని.. కాల్వలో దూకి మహిళ ఆత్మహత్య

అదనపు కట్నం కోసం  భర్త వేధింపులే కారణం వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట  మండలంలో ఘటన వర్ధన్నపేట, వెలుగు : అదనపు కట

Read More

ఇతర రాష్ట్రాల మద్యం.. ఈవెంట్ లలో వాడితే కఠిన చర్యలు: శంషాబాద్, గండిపేట ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక

గండిపేట, వెలుగు: శంషాబాద్, గండిపేట పరిధిలోని ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్​లు, గేటెడ్ కమ్యూనిటీ క్లబ్​లలో నిర్వహించే వేడుకలకు తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ వెబ్

Read More

లీడర్ల ఆట పాటలు...రవీంద్ర భారతిలో ప్రజా ప్రతినిధుల కల్చరల్ ప్రోగ్రామ్

    వేషం కట్టి ఆటపాటలతో ఆకట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు      విజేతలకు అవార్డులు అందజేత    &nb

Read More

కూకట్ పల్లిలో చెరుకు లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ నుంచి ఎర్రగడ్డకు చెరుకు లోడ్​తో వెళ్తున్

Read More

బంగారం కోసం .. అత్తను చంపిన కోడలు..కామారెడ్డి జిల్లాలో దారుణం

 రంగారెడ్డి జిల్లాలో భోజనం విషయంలో గొడవ, వ్యక్తి హత్య లింగంపేట, వెలుగు : ఓ మహిళ బంగారం కోసం తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘట

Read More

జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ మోసగాడు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ హైదరాబాద్, వెలుగు: జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్​ మోసగాడు అని కాంగ్రెస్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ విమర్శించారు

Read More