తెలంగాణం
పెన్ గంగా నదిలో కొట్టుకుపోయిన నాటు పడవ
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూర్ గ్రామం వద్ద ఉన్న పెన్ గంగా నదిలో నాటు పడవ కొట్టుకుపోయింది. అయితే.. పడవను తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా
Read Moreమంత్రి జగదీష్ రెడ్డితో ఎలాంటి విబేధాల్లేవు : గుత్తా సుఖేందర్ రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డికి, తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. జిల్లా
Read Moreపెట్టుబడుల పేరుతో రూ.712 కోట్లు దోపిడీ : మన నిరుద్యోగులకు చైనా వల
పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్లు దోపిడీ : మన నిరుద్యోగులకు చైనా వల అధిక లాభాలంటూ టెలీగ్రామ్ యాప్ లో నిరుద్యోగులకు వల రూ. 712 క
Read Moreగుట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరుల
Read Moreనాలుగేండ్ల డిగ్రీతో ఐదు స్పెషలైజేషన్ సర్టిఫికెట్స్
బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ఒక విభిన్నమైన కోర్సు. చదివేది నాలుగేండ్ల డిగ్రీ కానీ, అందుకునేది మాత్రం ఐదు స్పెషలైజేషన్ సర్టిఫికెట్స్. ఈ కోర్సు
Read Moreవంద రోజులు పాటు బీజేపీ ఆందోళన కార్యక్రమాలు
అధికార బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల(జూలై) వరుసగా ఆందోళన
Read Moreపాలమూరు జలమయం
ఎట్టకేలకు గట్టి వర్షం తడిసి ముద్దయిన పట్టణం మహబూబ్‌నగర్ అర్బన్/నవాబ్‌పేట/జడ్చర్ల, వెలుగు : నాలుగు రోజులుగా పాలమూర
Read Moreవరదలు తగ్గే వరకు విశ్రమించొద్దు: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించాలి ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి రివ్యూ మీటింగ్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రా
Read Moreఅక్రమ రవాణా కట్టడికి చెక్ పోస్ట్ ల ఏర్పాటు: సీపీ విష్ణు వారియర్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నిర్మానుష్య ప్రాంతాలే అడ్డాలుగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేయాలని సీపీ విష్ణు వారియర్
Read Moreఎన్నికలప్పుడే ముస్లింలు గుర్తుకు వస్తారా : జహీర్ అక్తర్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ముస్లింలను మరోసారి మోసం చేయడానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని టీపీసీసీ అ
Read Moreసీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలని ఆఫీసర్లతో మీటింగ్
మెదక్ టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా, మెదక్, అందోల్ ఎమ్మె
Read Moreగెలుపే లక్ష్యంగా పనిచేయాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ పద్మావతి
హుజూర్ నగర్ , వెలుగు : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స
Read Moreఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలి: కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య
జనగామ అర్బన్, వెలుగు : భారీ వర్షాలు పడుతున్నందున ఆఫీసర్లు అలర్ట్&z
Read More




-Community-Science-Course_YKkGa3NXRl_370x208.jpg)







