
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్ధులు వీరే.
1 మెదక్:-కొత్త ప్రభాకర్ రెడ్డి…టీఆర్ఎస్
2 వరంగల్:- పసునూరి దయాకర్ …. టీఆర్ఎస్
3 ఖమ్మం:-నామ నాగేశ్వర్ రావు…టీఆర్ఎస్
4 జహీరాబాద్:-బిబి పాటిల్ …. టీఆర్ఎస్
5 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి … టీఆర్ఎస్
6 మహబూబ్ బాద్:-మాలోత్ కవిత ….టీఆర్ఎస్
7 నాగర్ కర్నూల్:-రాములు ….టీఆర్ఎస్
8 పెద్దపల్లి:-B వెంకటేష్ …. టీఆర్ఎస్
9 చేవెళ్ల:-రంజిత్ రెడ్డి…టీఆర్ఎస్
10 హైదరాబాద్ :-అసదుద్దీన్ ఒవైసీ …ఎంఐఎం
11 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి …బీజేపీ
12 ఆదిలాబాద్ :-సోయం బాబురావు …బీజేపీ
13 కరీంనగర్:-బండి సంజయ్ …బీజేపీ
14 నిజామాబాద్ :-అరవింద్ ధర్మపురి …బీజేపీ
15 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ….కాంగ్రెస్
16 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ …కాంగ్రెస్
17 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి …కాంగ్రెస్
పార్టీల వారీగా స్థానాలు
టీఆర్ఎస్: 9
ఎంఐఎం : 1
బీజీపీ : 4
కాంగ్రెస్ : 3
మొత్తం : 17